senior actress geetha faced problem
Actress : సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే హీరోయిన్స్‌కి మాములు విషయం కాదు. ఎంతో కష్టపడాలి. బాలీవుడ్ లో ఆఫర్ల కోసం బాగానే కష్టపడుతోంది యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలో ఈ అమ్మడికి పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోవడంతో ఇండస్ట్రీలో నిలదొక్కు కోవడానికి చెమటోడుస్తుంది. ‘బాదే భయ్యాకీ దుల్మనియా’ సీరియల్‌తో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయింది హాట్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఆ తర్వాత ‘మేరీ దుర్గా’ అనే మరో సీరియల్ తో కూడా ఉర్ఫీ జావెద్ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే అలా చాలా సీరియల్స్ లో నటించిన ఆమెకు మంచి గుర్తింపు అయితే దక్కలేదు.
దీంతో ఏకంగా సోషల్ మీడియాని నమ్ముకుని రోజూ తన బోల్డ్ మరియు గ్లామర్ ఫొటోస్ తో నెటిజన్లకు కునుకు లేకుండా చేస్తోంది. అయితే నటి ఉర్ఫీ జావేద్ ఈ మధ్య అందాల ఆరబోత శృతి మించడంతో కొంతమంది నెటిజన్లు ఈ అమ్మడిని చాలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఆఫర్ల కోసం ఇలాంటి అసభ్యకర దుస్తులు ధరించి రోడ్లపై ఫోటోలకి ఫోజులు ఇవ్వడం వలన ఏమాత్రం ఉపయోగం ఉండదని అంతేకాకుండా ఇలాంటి పనుల వల్ల ఇబ్బందులు తప్ప ఆఫర్లు రావని చెబుతున్నారు మరికొందరు. ఉర్ఫీ మాదిరిగానే చాలా మంది ముద్దుగుమ్మలు గ్లామర్ విషయంలో చాలా శృతి మించుతున్నారు.
actress trolled by netigens
నటి ఉర్ఫీ జావేద్ గత ఏడాది బిగ్ బాస్ ఓటిటి రియాలిటీ గేమ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తిడుతూ బాగానే ఆకట్టుకుంది అప్పటినుంచి దృష్టిసారించడం మొదలుపెట్టింది కానీ యముడికి పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోవడంతో ఆఫర్లను దక్కించుకోలేకపోయింది దీంతో తన అందాల ఆరబోతని ఆయుధంగా చేసుకొని ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తుంది. బాలీవుడ్ జనాలు ఉర్ఫీ ఎప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకొస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇటీవల ఉర్ఫీ జావేద్ తనని ఓ వ్యక్తి రెండేళ్ల నుంచి వేధిస్తున్నాడని, పోలీసులకి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడంలేదంటూ అతని ఫోటోని షేర్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.