
Star Heroines : హీరోయిన్లు అంటే మామూలు విషయం కాదు భయ్యా. బయట అడుగు పెడితే చాలు వాళ్లు స్పెషల్ గా కనిపించాలి. దానికోసం వాళ్లు ఎన్నో కష్టాలు పడతారు. సరికొత్తగా డ్రెస్సులు డిజైన్ చేయించుకుంటారు. రచ్చ రచ్చ చేస్తారు. తమ అందాలు ఆరబోసి రచ్చ చేస్తారు. ఆ డ్రెస్సులు సెట్ కాకపోతే ఇబ్బందులు పడి తమ అభిమానులను కూడా ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు ఏదైనా ఈవెంట్ కు వెళ్తే తమ అభిమానులను అలరించడానికి సరికొత్త డ్రెస్ లో దర్శనమిస్తారు.
తాజాగా పింక్ విల్లా స్టయిల్ ఐకాన్స్ అవార్డ్స్ 2023 లో చాలా మంది స్టార్ హీరోయిన్లు మెరిశారు. అందులో స్టార్ హీరోయిన్ శ్రియ కూడా ఉంది. శ్రియ వయసు దాటి నాలుగు పదులు అయినా కూడా ఇంకా తన అందాలతో రచ్చ చేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ లాంటి అందగత్తెలు కూడా ఈ ఈవెంట్ లో మెరిశారు. అయితే.. ఈ ఈవెంట్ లో జాన్వీ కపూర్ గోల్డెన్ కలర్ డ్రెస్ వేసుకొని కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.జాన్వీ కపూర్ అందాన్ని చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.
తనది మామూలు అందం కాదు కదా మరి. గోల్డెన్ డ్రెస్ లో తను ఫోటోలకు పోజులిస్తుండగా ఒక్కసారిగా తన డ్రెస్ గాలికి ఎగిరింది. దీంతో తన తొడ అందాలు మొత్తం కనిపించాయి. దీంతో నెటిజన్ల ఫీజులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత కియారా అద్వానీ, దిశా పటానీ కూడా ఫోటోలకు పోజులిచ్చారు. దిశా పటానీ అయితే డ్రెస్ వేసుకోవాలా.. వద్దా అన్నట్టుగా వేసుకొని రచ్చ చేసింది. ఇలా.. బాలీవుడ్ బ్యూటీలు అంతా తమ అందాలను ఆరబోయడంతో నెటిజన్లు వాళ్ల తొడ అందాలు చూసి అస్సలు తట్టుకోలేకపోతున్నారు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
This website uses cookies.