Home » Entertainment » Adah Sharma New Pics In Car
Entertainment

Adah Sharma : అందాలన్నీ బయటపెట్టేసిన అదాశర్మ.. కారులో అలా కూర్చుని ఫోజులు..!

Authored By
mallesh
The Telugu News | Published on: October 8, 2021, 6:10 pm
Advertisement

Adah Sharma : డేరింగ్ అండ్ డ్యాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డెరక్షన్‌లో నితిన్ హీరోగా వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అదాశర్మ. ఈ చిత్రంలో నటనకుగాను అందాల ముద్దుగుమ్మ అదాకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఆ తర్వాత కాలంలో అదాశర్మ తెలుగు భాషలో మాత్రమే కాకుండా హిందీ, కన్నడ భాషల్లో చిత్రాలు చేయడం ప్రారంభించింది.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అదాశర్మ.. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది.

Advertisement

Adah Sharma New pics in car

ఈ క్రమంలోనే తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది ఈ హాట్ హీరోయిన్. తాజాగా ట్విట్టర్ వేదికగా అదాశర్మ సూపర్ హాట్ ఫొటో ఒకటి షేర్ చేసింది. సదరు ఫొటోలో అదా శర్మ కారులో కూర్చొని తొడలు చూపుతూ వయ్యారంగా హోయలు పోతూ ఫోజు కొడుతోంది. రెడ్ కలర్ పొట్టి డ్రెస్సు ధరించి ఎద అందాలు చూపుతూ ఒక చేతికి గ్లౌజు ధరించి ఉంది. ఇంకో చేతిని తన తలపై పెట్టుకుని కారులో నుంచి బయటకు చూస్తోంది అందాల అదా. ఈ ఫొటోలకు ‘చేతి తొడుగు లేదు .. ప్రేమ లేదు’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది హాట్ హీరోయిన్.

Advertisement

Adah Sharma : మత్తెక్కించే చూపులతో సో బ్యూటిఫుల్ అదాశర్మ..

Adah Sharma New pics in car

ఇకపోతే ఈ ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్ హాట్ హీరోయిన్, ఇంత అందం చూడతరమా’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘సో బ్యూటిఫుల్ సూపర్ అదాశర్మ’ అని పోస్టులు పెడుతున్నారు. అదా శర్మ సిల్వర్ స్క్రీన్‌పైన మాత్రమే కాదు డిజిటల్ ఓటీటీల్లోనూ సందడి చేస్తోంది. పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అదాశర్మ.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి