after 15 days amala respond about samantha health issue
Samantha : సమంత అన్ హెల్తీ నెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ టైం లో సమంతకు తమ సపోర్ట్ అందించాలని అనుకుంటున్నారు సెలబ్రిటీస్. ఇప్పటికే సమంత తనకు వచ్చిన ఈ వ్యాధి గురించి చెప్పగానే అందరు ఆమె త్వరగా కోలుకోవాలని స్పందించారు. ఇక లేటెస్ట్ గా సమంత గురించి అక్కినేని అమల కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి గురించి తెలుసుకున్న అమల అక్కినేని చాలా బాధపడ్డారట. అక్కినేని ఫ్యామిలీకి దూరమైనా సరే సమంత అంటే అమలకి అభిమానం ఉంది.
అందుకే సమంత అనారోగ్యం గురించి తెలుసుకుని ఆమె సన్నిహితులతో మాట్లాడినట్టు టాక్. అంతేకాదు సమంత త్వరగా కోలుకోవాలని అమల కూడా అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ కోడలిగా వచ్చిన సమంత 3 ఏళ్లకే ఆ ఫ్యామిలీతో తన బంధాన్ని తెగదెంపులు చేసుకుని వచ్చేసింది. ఇప్పుడు సమంత అన్ హెల్తీ నెస్ వల్ల మళ్లీ అక్కినేని ఫ్యామిలీకి దగ్గరవుతున్నట్టు తెలుస్తుంది. సమంత కు వచ్చిన మయోసైటిస్ వ్యాధి గురించి తెలిసిన నాగ చైతన్య కూడ చాలా బాధపడినట్టు తెలుస్తుంది. పర్సనల్ గా సమంతతో ఫోన్ లో కూడా మాట్లాడాడట చైతన్య.
after 15 days amala respond about samantha health issue
సమంత అనారోగ్యం గురించి 15 రోజుల ముందే తెలుపగా రెండు వారాలకు అమల స్పందించడం పై కూడా రకరకాల వార్తలు రాస్తున్నారు. సమంత మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటుంది. అంతేకాదు యశోద సినిమా ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసింది సమంత. సినిమా పట్ల సమంతకు ఉన్న డెడికేషన్ కి ఆమెని సూపర్ అనేస్తున్నారు ఆడియన్స్. ఈ శుక్రవారం సమంత యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సమంత లీడ్ రోల్ లో నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. హరి హరీష్ దర్శకులిద్దరు కలిసి యశోదని తెరకెక్కించారు. సమంత ఈ సినిమాలో తన అల్ రౌండర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తుందని అంటున్నారు.
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
This website uses cookies.