Shruti Haasan : పాపం.. శృతి హాసన్.. ప్రియుడిని వదిలేసిన బాధలో ఏం చెప్పిందంటే..!
Shruti Haasan : కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ అమ్మడు పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్‌ను పాడు చేసింది. శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి శాంతను హజారికా ఫోటోలను డిలీట్ చేసింది. అంతే కాదు, అతడిని అన్ ఫాలో అవుతోంది. అతడు కూడా శృతిని అన్ ఫాలో అయ్యాడు. దీంతో వారిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని అందరు అనుకున్నారు.
ఇటీవల జరిగిన ఓ ఛాటింగ్‌లో తాను సింగిల్‌గా ఉన్నట్టు చెప్పి బ్రేకప్‌ని కన్‌ఫాం చేసింది. అయితే బ్రేకప్ తర్వాత శృతి హాసన్ ఏం చేస్తుంది, ఎలా బాధపడుతుంది అని అందరు ఆలోచనలు చేశారు. ఈ సమయంలో శృతి హాసన్ తన పోస్ట్‌లో నా డోర్స్ మూసేశాను. కీ అంటేనే అసహ్యం’ అని పేర్కొన్నారు. మరి మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోతుందో ఏమో కానీ ట్రాజెడీ సాంగ్స్ పాడుకుంటుంది. తన హృదయపు తలుపులు మూసేసిందట. ఇక ఎవరి కోసం తెరిచేది లేదని అర్థం వచ్చేలా ఇంగ్లీష్ సాంగ్స్ పాడుకుంటుంది. శృతి హాసన్ వీడియో వైరల్ అవుతుంది.
Shruti Haasan : పాపం.. శృతి హాసన్.. ప్రియుడిని వదిలేసిన బాధలో ఏం చెప్పిందంటే..!
ఇప్పటికే రెండుసార్లు ప్రేమ వ్యవహారంలో ఫెయిలైన శృతిహాసన్ తాజాగా శాంతను హజారికా అనే టాటూ కళాకారుడితో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె ఇటువంటి పోస్టు పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. తాను ప్రస్తుతం సింగిల్‌నే అని.. మింగిల్ అవ్వాలనుకోవడం లేదని తాజాగా ఈ అమ్మడు చేసిన పోస్టు చూస్తుంటే అర్ధమవుతుంది. శృతి హాసన్ గతంలో హీరో సిద్ధార్థ్,ధనుష్,నాగ చైతన్యలతో పాటు, ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా వంటి వారితో ప్రేమాయణం నడిపింది. ఇక ఇప్పుడు శృతి హాసన్ తన కెరీర్‌పై ప్రత్యేక ధృష్టి పెట్టినట్టు అర్ధమవుతుంది.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.