after death soundarya star hero do that
Soundarya : తెలుగు పరిశ్రమ, Telugu industry,లో ఎప్పటికీ మర్చిపోలేని హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సౌందర్య, Soundarya ,నే. ఆమెకు ఇప్పటికి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె పేరుకు తగ్గట్టుగాను ఎంతో అందంగా, ఉంటుంది. ఇప్పటికీ అభిమానులు ఆమెను తలుచుకుంటూనే ఉంటారు. అంతలా ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయింది సౌందర్య, Soundarya ,. చూడగానే చక్కగా నవ్వుతుంది. పెద్దలను గౌరవిస్తుంది. అందుకే సినీ ఇండస్ట్రీలో సౌందర్య, Soundarya ,లాంటి హీరోయిన్ ఇప్పటివరకు రాలేదు. ఇక రాదు కూడా అని అంటుంటారు.
ఇక సౌందర్య ఎంతోమంది స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీలో ఉండే హీరోలందరితో చాలా చనువుగా ఉండేదట. ఒక బ్రదర్ లాగా, ఫ్రెండ్ లాగా అన్ని విషయాలను షేర్ చేసుకునేదట. ఇదే క్రమంలో చిరంజీవి సౌందర్య కాంబినేషన్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాదు చిరంజీవికి సౌందర్యం అంటే చాలా ఇష్టం. ఇదే విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. చిరంజీవి, సౌందర్య క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉండేవారట.
after death soundarya star hero do that
ఇక సౌందర్య అయితే చిరంజీవిది బాగా ఆటపట్టించేదట. అన్నయ్య సినిమా షూటింగ్ టైంలో సౌందర్య చిరంజీవినీ బాగా ఏడిపించేదట. ఇక చిరంజీవి కూడా ఆమె అంటే భయపడినట్లు నటించేవారట. మేడం గారు వస్తున్నారు లేవండి లేవండి అంటూ అనేవారట. అయితే హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయింది అనగానే చిరంజీవి నమ్మలేదట. ఆ తర్వాత అఫీషియల్ గా కన్ఫామ్ అయ్యాక చాలా ఎమోషనల్ అయ్యారట. మంచి నటినే కాదు మంచి ఫ్రెండ్ ని కోల్పోయాను అని ఏడ్చారట.
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
This website uses cookies.