Home » Entertainment » After Knowing The Full Details Janaki Asks Jessie If She Will Tell This To Gyanamba
Entertainment

Janaki Kalaganaledu : జెస్సిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న జానకి.. ఈ విషయం జ్ఞానాంబ బాకు చెప్తుందా..

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: August 21, 2022, 11:12 am
Advertisement

Janaki Kalaganaledu : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు ఈ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. ఎపిసోడ్ 371 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జ్ఞానాంబ జానకిని తిడుతుండగా… మల్లిక తెగ సంబరపడిపోతూ ఉంటుంది. మల్లికకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన గోవిందరాజు, అయినా సరే మల్లిక జానకిని ఇరికించాలని ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటుంది. రామ, గోవిందరాజు కలిసి జ్ఞానాంబని జానకి పెట్టిన షరతు ఒకటి తీసేసెలా ఒప్పిస్తారు. కట్ చేస్తే జెస్సి, అఖిల్ ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. అప్పుడు అఖిల్ తన దగ్గరికి వెళ్తాడు. జెస్సి మీ అమ్మగారు ఆవిడన ఆవిడతో నేను ఒకరోజు కాలేజీలో గొడవపడ్డాను.

Advertisement

అని అఖిల్ కి చెప్తుంది. అప్పుడు అఖిల్ అయ్యో ఇప్పుడు ఎలా ఇక మన ఇద్దరి పెళ్లి జరిగినట్లే అని కంగారు పడిపోతూ ఉంటారు. నిన్ను ఏదో ఒక రోజు మా ఫ్యామిలీకి పరిచయం చేయాలి అనుకున్నాను. నువ్వు ఇంతలోనే ఇలా చేశావు ఏంటి జెస్సి అని జుట్టు పీక్కుంటూ ఉంటాడు అఖిల్. ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఒక ఐడియా… మా వదినకి చెప్పేస్తే ఆవిడ మనకి సహాయం చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు జెస్సి అవును అఖిల్ మీ వదిన జానకి అక్క నే కదా.. తను చాలా మంచిది, చాలా తెలివిగలది, తనకి చెప్పేస్తే మనకి ఏదైనా హెల్ప్ చేయవచ్చు అని అంటుంది. అప్పుడు ఇద్దరూ కలిసి కాలేజీలో జానకితో చెప్పాలని వెళ్తారు. జానకిని కలిసి వాళ్ళిద్దరి ప్రేమ విషయం చెప్పి మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి అని ఇద్దరూ చెప్తారు.

After knowing the full details, Janaki asks Jessie if she will tell this to Gyanamba

Advertisement

అప్పుడు జానకి మీ అమ్మగారి గురించి ఆమె పాటించే సాంప్రదాయాల గురించి నీకు తెలుసు కదా అఖిల్ నువ్వెలా అడుగుతున్నావు అని అంటుంది. లేదు వదిన నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తావు నువ్వు. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు వదిన ప్లీజ్ ప్లీజ్ అని అఖిల అంటాడు. అప్పుడు జానకి ఒకసారి నేను వెన్నెల విషయంలో తప్పు చేశాను. దానినే అత్తయ్య గారు సహించలేదు ఇక నీ విషయంలో నేను తలదూరిస్తే ఇక నా చదువు ఆగిపోయినట్లే.. అత్తయ్య గారి నమ్మకాన్ని నేను అస్సలు పోగొట్టను తన నమ్మకాన్ని మోసం చేయను అని అంటుంది. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి