After scene Kriti Shetty Washed her lips In front of Mega Hero Vaishnav Tej
Mega Hero : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కాంపౌండ్ హీరోల హవా విపరీతంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఒక్కసారి మెగా కాంపౌండ్ హీరోతో నటిస్తే హిట్టు పడితే… ఆ హీరోయిన్ కి భారీ ఎత్తున అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే మెగా కాంపౌండ్ నుండి 2021లో “ఉప్పెన” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరో వైష్ణవ్ తేజ్.. అందరికీ సుపరిచితుడే. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవటం జరిగింది. మెగా కాంపౌండ్ లో మొట్టమొదటి సినిమాతో ఏ హీరో కూడా విజయం సాధించలేకపోయాడు. కని చిరంజీవి మేనల్లుడు వైష్ణవ తేజ్.. ఫస్ట్ సినిమా “ఉప్పెన”తో సూపర్ డూపర్ హిట్ అందుకోవడం జరిగింది.
After scene Kriti Shetty Washed her lips In front of Mega Hero Vaishnav Tej
ఈ సినిమాలో చాలా మాస్ గా కనిపించినా గానీ.. హీరోగా అందరి అభిమానాన్ని సంపాదించాడు. ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టితో చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. అయితే ఈ క్రమంలో ఓ హాట్ రొమాంటిక్ సాంగ్ లో…లిప్ లాక్ కిస్ ఇద్దరు పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఆ షాట్ అయిపోయిన వెంటనే మెగా హీరో వైష్ణవ్ తేజ్ ముందే… కృతి శెట్టి సోప్ తో…తన పెదాలను తెగ కడిగేసిందట. ఇది చూసి వైష్ణవ్ తేజ్ చాలా బాధపడ్డాడట. నిజానికి ఆ సమయంలో కృతి శెట్టి పెదాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ తో బాధపడుతుందట.
After scene Kriti Shetty Washed her lips In front of Mega Hero Vaishnav Tej
దీంతో లిప్ లాక్ సన్నివేశం సమయంలో అనేకసార్లు పెదాలను తడుపుకోవటం జరిగిందట. అయితే తాను ముద్దు పెట్టుకున్న తర్వాతే హీరోయిన్ ఈ విధంగా పెదాలను వాష్ చేస్తుందని వైష్ణవ్ తేజ్ బాధపడ్డాడట. కానీ తర్వాత విషయం మొత్తం తెలుసుకొని ఇన్ఫెక్షన్ కారణంగా… కృతి శెట్టి శుభ్రం చేసుకున్నట్లు తెలియటంతో.. వైష్ణవ్ తేజ్… ఊపిరి పీల్చుకోవటం జరిగిందంట. ఈ విషయాన్ని ఇటీవల తన ఫ్రెండ్స్ తో వైష్ణవ్ షేర్ చేసుకున్నట్లు వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.