Agent Movie Vs Ponniyin Selvan 2 : ఏజెంట్ vs పోన్నియన్ 2 రెండిట్లో ఏ సినిమా కి వెళ్తే బెటర్ ?

Advertisement
Advertisement

Agent Movie Vs Ponniyin Selvan 2 : ఏప్రిల్ 28 న టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే కోలీవుడ్ స్టార్స్ విక్రమ్, కార్తీ, జయం రవి నటించిన ‘ పొన్నియన్ సెల్వన్ 2 ‘  సినిమా విడుదల కాబోతుది. దీంతో అభిమానుల్లో ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందా అని చర్చించుకుంటున్నారు. రెండు ఏమాత్రం సంబంధం లేని జోనర్లు విపరీతమైన అంచనాల మధ్య విడుదల కాబోతున్నాయి. అఖిల్ ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ చాలా జోరుగా కొనసాగాయి. అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

Advertisement

Agent Movie vs ponniyin Selvan 2 Movie

ఈ సినిమా 40 కోట్ల వసూళ్లను రాబడితేనే లెక్క సరిపోతుంది.  లేదంటే అఖిల్ హీరోగా సక్సెస్ కాలేడు. ఇప్పటికే వరుస పరాజయాలతో ఉన్న అఖిల్ కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద విరూపాక్ష సినిమా హవా నడుస్తుంది. ఏజెంట్ సినిమా బాగుంటే వసూళ్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదట ఏజెంట్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ తెలుగు, మలయాళం భాషలలో మాత్రమే విడుదల చేస్తున్నారు.

Advertisement

ఇక తమిళ మల్టీ స్టారర్ మూవీ  పొన్నియన్ సెల్వన్ 2 కి దిల్ రాజు వలన చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు దక్కాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ తో కొన్ని నగరాల్లో తప్ప మిగిలిన చోట్ల చాలా నీరసంగా ఉన్నాయి. ఏజెంట్ సినిమా నిర్మాత అనిల్ సుంకర ఏపీ, తెలంగాణలో ఉదయం ఏడు గంటల నుంచి షోలు పడేలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆన్లైన్ లో టికెట్ల అమ్మకాలు మొదలైపోయాయి. ఏజెంట్ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి ఈ సినిమా చాలా ముఖ్యం. అంతకుముందు సైరా నరసింహారెడ్డి సినిమాతో అట్టర్ ఫ్లాప్ టాక్ ను అందుకున్నాడు. మరీ ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో కొన్ని గంటలలో తేలిపోతుంది.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

26 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.