Home » Entertainment » Aisha Sharma Sizzling Photos Viral
Entertainment

Aisha Sharma : రివర్స్ లో పడుకుని మరీ ఎద అందాలు చూపిస్తోంది .. అయేషా శ‌ర్మ ఈ యాంగిల్ లో ఇంకా క్లియర్ గా ఉన్నాయి గా..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 22, 2023 12:52 pm
Advertisement

Aisha Sharma : ఇటీవ‌లి కాలంలో అందాల ముద్దుగుమ్మ‌లు ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న‌ట్టు అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతున్నారు. లేలేత అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తున్నారు. అయితే సినిమా ఛాన్స్ ల కోసం కొంద‌రు అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంటే మ‌రి కొంద‌రు త‌మ రేంజ్ మ‌రింత పెంచుకునేందుకు అందాలు ఆర‌బోస్తున్నారు. చిరుత హీరోయిన్ నేహా శర్మ చెల్లెలు అయేషా శర్మ కూడా అక్క బాటలోనే గ్లామర్ ఫీల్డులో ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆమెకు కాలం కలిసి రాకపోవడంతో సినీ అవకాశాలు పెద్దగా రాలేదు.

Advertisement

అందుకే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అయేషా శర్మ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతూ ఉంటుంది. బాబోయే రెచ్చిపోయి మ‌రీ.. నేహా శ‌ర్మ‌, అయేషా శ‌ర్మ ఇద్ద‌రు పోటీ ప‌డి అందాలు ఆర‌బోస్తున్నారు. ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న‌ట్టు అందాల ఆర‌బోత‌కు దిగుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌తో ర‌చ్చ లేపుతూ ఉండే అయేషా శ‌ర్మ తాజాగా రివర్స్ యాంగిల్స్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది . నాజూకైన మెడతో పాటు.. మెరిసిపోతున్న మోముతో పాటు ఎద అందాలను మొత్తం బయట పెట్టేసింది. కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే ఈ టాప్ కూడా మొత్తంగా కిందకు లాగేసింది.

Aisha Sharma sizzling photos viral

Advertisement

దాంతో యువ‌త వెర్రెక్కిపోతున్నారు.మొత్తం మూడు ఫొటోలు షేర్ చేసిన ఈ అమ్మడు.. బ్రేక్ అవుట్ ద బబుల్స్.. కాస్ అక్వేరియస్ సీజన్ ఇస్ ఇయర్… అనే క్యాప్షన్ త‌న కామెంట్ సెక్ష‌న్ లో పెట్టింది. తొలి ఫొటోలో వెల్లకిలా పడుకొని ఉన్న అయేషా కాళ్లు చేతులను పైకెత్తి సెల్ఫీ తీసుకోగా, అందులో పళ్లు కనిపించేలా స్మైల్ ఇస్తూ ఫొటో తీస‌కుంది. మ‌రో ఫొటోలో కాళ్లు చేతులు పైకెత్తి… మొహం బ్లర్ అయ్యేలా క‌నిపించింది. అయేషా ఇంత‌గా అందాలు ఆర‌బోస్తున్న కూడా ఈ అమ్మ‌డికి సినిమా అవ‌కాశాలు మాత్రం రావ‌డం లేదు. ఈమెని ఏ ద‌ర్శ‌కుడు క‌నిక‌రిస్తాడో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి