Home » Entertainment » Akhil Akkineni Agent Movie Update
Entertainment

Akhil Akkineni : అక్కినేని అఖిల్ బ్రతుకు గోవిందా .. ఏజెంట్ సినిమా గురించి షాకింగ్ అప్డేట్ ..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 14, 2023 12:37 pm
Advertisement

Akhil Akkineni : అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీకి ‘ అఖిల్ ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని ఇప్పటివరకు హీరోగా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. అఖిల్ సినిమా తర్వాత హలో సినిమా కూడా ఊహించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. దీంతో అఖిల్ చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా అఖిల్ గురించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.

Advertisement

Akhil Akkineni Agent movie update

అఖిల్ కు తన గర్ల్ ఫ్రెండ్ తో గొడవలు వచ్చి మళ్ళీ బ్రేకప్ అయ్యిందట. మనకు తెలిసిందే అఖిల్ ఇంతకుముందే ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే మనవరాలు శ్రేయ భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఇటలీలో పెళ్లి ఏర్పాట్లు చేశాక వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అది పెళ్లిదాకా వెళ్లకుండానే బ్రేకప్ అయిపోయింది. అయితే అది అఖిల్ రియల్ బ్రేకప్. అయితే ఇప్పుడు వచ్చే సినిమాలు హీరోయిన్ సాక్షి వైద్య తో బ్రేకప్ అవుతుందట. ఇక ఈ ఏజెంట్ సినిమాకు తమిళహిప్ హాప్ మ్యూజిక్ అందించారు.

Advertisement

Will Akkineni Akhil get another hit

ప్రస్తుతం ఈ సినిమా నుంచి వచ్చిన ఒక పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ పాట లిరిక్స్ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. గోవిందా గోవిందా గర్ల్ ఫ్రెండ్ గోవిందా.. అయిందా అయిందా బ్రేకప్ అయ్యిందా.. పోయిందా పోయిందా ప్రేమ పోయిందా.. అనే సాంగ్ జనాలను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని జనాలు భావిస్తున్నారు. ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను తెరకెక్కించారు. మరి ఈ సినిమా అఖిల్ కు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి