Home » Entertainment » Akhil Sarthak On Tejaswi Madivada Yakshini
Entertainment

Tejaswi : బీభత్సమైన పోజు పెట్టిన తేజస్వీ.. చంపొద్దంటూ వేడుకున్న అఖిల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: November 13, 2021, 6:00 pm
Advertisement

Tejaswi : తేజస్వీ మడివాడ నెట్టింట్లో పెట్టే మంటలు మామూలుగా ఉండవు. బిగ్ బాస్ ఇంట్లో చేసిన అందాల విందుతో తేజస్వీ బాగానే నెట్టుకొచ్చింది. పొట్టి బట్టలు వేసుకుని బిగ్ బాస్ ఇంటికి బోల్డ్ బ్యూటీగా మారింది. అక్కడి నుంచి బయటకు వచ్చాక తేజస్వీ మరింత రెచ్చిపోయింది. నెట్టింట్లో తేజస్వీ చేసే అందాల జాతర మామూలుగా ఉండవు. ఆమె షేర్ చేసే ఫోటోలు మంటలు పుట్టిస్తుంటాయి.

Advertisement

తాజాగా ఆమె ఓ పోజు పెట్టింది. వైట్ డ్రెస్‌తో తొడ అందాలు కనిపించేలా షాక్ ఇచ్చింది.. యక్షిణి రాబోతోందంటూ వార్నింగ్ ఇచ్చింది. తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ఇలా ప్రకటించింది. అయితే ఈ చిత్రంలో ధన్ రాజ్, అఖిల్ సార్థక్, హీరో సాయి కిరణ్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు. అయితే తేజస్వీ పెట్టిన పోజుకు అఖిల్ భయపడ్డాడు.

Akhil Sarthak On Tejaswi Madivada Yakshini

Advertisement

Tejaswi : తేజస్వీ పోజులపై అఖిల్ కామెంట్

నన్ను చంపకు వదిలేయ్ ప్లీజ్ అంటూ వేడుకున్నాడు అఖిల్. ఇక మరో వైపు సాయి కిరణ్ కూడా వేడుకున్నాడు. నన్ను మా నాన్నచంపకు వదిలేయ్.. కావాలంటే ఆ డైరెక్టర్‌ను చంపుకో అని అఖిల్ కామెంట్ చేస్తాడు. మొత్తానికి తన కొత్త సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. యక్షిణిగా తేజస్వీ నిజంగానే భయపెట్టేలా కనిపిస్తోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి