Akkamma Jakkamma In Shivaji Movie Then And Now
Shivaji Movie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసొందే.దర్శకుడు శంకర్ దీనిని భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించారు. ఈ మూవీ అవినీతి నిరోధకం అనే కాన్సెప్ట్ పై తెరకెక్కగా.. రజినీ కాంత్‌కు జోడిగా శ్రీయ నటించింది.సినిమా ఆద్యంతం అద్భుతంగా సాగుతుంది.ఇందులో ప్రతినాయకుడి పాత్రను సీనియర్ యాక్టర్ సుమన్ పోషించారు. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సెషన్ అయిన విషయం తెలిసిందే.
రజినీ నటించిన సినిమాల్లో శివాజీ బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో మేకింగ్, స్టోరీ పరంగా శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక స్టోరీ విషయానికొస్తే రజినీ కాంత్ శ్రియను గుడిలో చూసి ఇష్టపడుతాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివాజీ.పరిచయం ఏర్పర్చుకోవడం కోసం దీపావళి పండుగ సందర్భంగా శ్రియ ఇంటికి అమ్మ నాన్నలతో కలిసి వెళ్తారు. శ్రియ కుటుంబ సభ్యులు శివాజీ వాళ్ళ తో పరిచయం పెంచుకోవడం ఇష్టం లేదని నో చెప్పి వెంటనే ఇంటి నుండి బయటకు పంపేస్తారు. శ్రియ శరన్ ఇంటి ముందు ఓ వ్యక్తి దీపావళి సంబరాలు జరుపుకుంటూ శివాజీ వాళ్ళని చూస్తాడు. మా ఇంటికి రండి..నాకు ఇద్దరు కూతుర్లు అక్కమ్మ, జక్కమ్మ ఉన్నారు.
Akkamma Jakkamma In Shivaji Movie Then And Now
మాతో పరిచయం పెంచుకోండి. వాళ్ళలో ఎవరు నచ్చితే వాళ్ళ ను పెళ్లి చేసుకోండంటూ పిలుస్తాడు. ఈ అక్కమ్మ, జక్కమ్మ పాత్రల్లో నటించిన అమ్మాయిలు నిజంగానే బ్లాక్ కాదు. డీ గ్లామరస్ పాత్రలో ఫన్ క్రియేట్ చేస్తూ యాక్ట్ చేసి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు.ఫస్ట్ హాఫ్ లో మూడు నాలుగు సార్లు కనిపించిన ఈ ఇద్దరూ అక్కమ్మ, జక్కమ్మ అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యారు. వాస్తవానికి ఈ ఇద్దరమ్మాయిలు చాలా చూడ ముచ్చటగా ఉన్నారు. తెల్లగా కనిపిస్తారు. వీరి అసలు పేర్లు అంగవై, సంఘవై. వీరి లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కమ్మ, జక్కమ్మలను నిజంగా చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Akkamma Jakkamma In Shivaji Movie Then And Now
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్‌ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.