akkineni family conditions samantha unacceptable divorce
Samantha గత కొద్ది రోజుల నుంచి అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటికీ అందుకు సంబంధించిన వార్తలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో అసలు చై-సామ్ మధ్య విభేదాలు ఎలా ఏర్పడ్డాయి? ఎందుకు విడాకుల దాకా విషయం వచ్చిందనే విషయమై ఇండస్ట్రీ వర్గాలు, నెటిజన్లు ఏ విధంగా చర్చించుకుంటున్నారు? ‘లవ్ స్టోరి’ గ్రాండ్ సక్సెస్‌లో సామ్ ఎందుకు పాల్గొనలేదు అనే విషయాలు మీ కోసం..
akkineni family conditions samantha unacceptable divorce
‘ఏ మాయ చేశావే’ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించి తెరపైన జంటగా కనిపించి ప్రేక్షకులను అలరించిన సమంత-చైతన్య కొద్ది రోజుల తర్వాత రియల్ లైప్ కపుల్‌గా మారిపోయారు. ఆ సినిమా స్టార్ట్ అయిన నాటి నుంచి వీరి మధ్య ‘లవ్ స్టోరి’ రన్ అయిందని మ్యారేజ్ తర్వాత కథనాలు వచ్చాయి. అయితే, మ్యారేజ్ తర్వాత పలు అంశాలపై అక్కినేని చైతన్య ఆంక్షలు పెట్టినట్లు తెలుస్తోంది. కుటుంబ మర్యాద, అక్కినేని వారి ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని హుందా క్యారెక్టర్స్ ప్లే చేయాలని సమంతకు సూచించారని, అయినా ఆమె అవేవీ పట్టించుకోలేదని చర్చ జరుగుతున్నది. ఇటీవల కాలంలో విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌లో వెరీ బోల్డ్ క్యారెక్టర్‌లో సామ్ కనిపించింది.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.