Alia Bhatt marriage in Ranbir Kapoor
Alia Bhatt : సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి విషయాలు జనాలలో ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారుతుంటాయి. కొందరు గాసిప్ రాయుళ్లు నిత్యం వారి పర్సనల్ లైఫ్ గురించి పుకార్లు పుట్టిస్తుంటారు. అయితే బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరి పెళ్లి 2020లోనే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో పెళ్లి అనుకున్నారు కానీ కెరీర్ పరంగా ఇద్దరూ బిజీ కావడంతో వాయిదా వేసుకున్నారు.
దీంతో ఈ సెలబ్రిటీ జోడీ పెళ్లిపై జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి మ్యాటర్‌పై ఆలియా రియాక్ట్ అయింది. బాలీవుడ్ మూవీ ‘గంగూబాయ్ కతియావాడి’ సినిమాలో నటించిన ఆలియా భట్.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో తొలిసారి తన పెళ్లి గురించి స్పందించింది. ఇప్పటికే రణ్‌బీర్‌తో మ్యారేజ్ చేసుకున్నామని వ్యాఖ్యానించడం విశేషం. అయితే తన ఆలోచనల్లో రణ్‌బీర్‌ని మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది అలియా. ఇది సరదాగా విలేకరికి అలియా చెప్పడం విశేషం.
Alia Bhatt marriage in Ranbir Kapoor
అలియాభట్, రణ్‌బీర్ కపూర్ కలిసి `బ్రహ్మాస్త్ర`లో నటిస్తున్నారు. తొలి భాగం ఈ ఏడాది రాబోతుంది. దీంతోపాటు ఇది మూడు భాగాలుగా విడుదల కానుంది.అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది ఆలియా భట్. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ‘సీత’ పాత్రలో ఆమె కనిపించనుంది. రామ్ చరణ్ సరసన నటిస్తున్న ఆమె రోల్ సినిమాలో చాలా కీలకం అని తెలుస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ సరసన మరో తెలుగు సినిమాకు ఆలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.