Allu Arjun : అల్లు అర్జున్ మీద పడుకున్న స్నేహారెడ్డి!.. బన్నీ ప్రైవేట్ సెల్ఫీ వైరల్
Allu Arjun టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సినిమా షూటింగ్‌తో ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ ఉండాల్సిందే. కానీ పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉండటం వల్ల ఈవెంట్‌కు రాలేకపోయాడని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. అయితే బన్నీ మాత్రం ఫ్యామిలీకీ మంచి సమయాన్ని కేటాయిస్తుంటాడు.
Allu Arjun And Allu Sneha Reddy Private Selfie
సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి సరైన సమయాన్ని ఇస్తాడు. భార్య, పిల్లలతో గడిపేందుకు బన్నీ ఇష్టపడుతుంటాడు. అలా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. మరీ ముఖ్యంగా అర్హతో బన్నీ చేసే అల్లరి చేష్టలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.తాజాగా బన్నీ తన భార్యతో ఏకాంతంగా ఉన్నట్టు కనిపిస్తోంది.
Allu Arjun బన్నీతో స్నేహారెడ్డి సెల్ఫీ
allu arjun tested covid positive
బన్నీ అలా తీరిగ్గా పడుకుని ఉంటే.. స్నేహారెడ్డి మాత్రం బన్నీ మీద పడుకుంది. అలా స్నేహారెడ్డి సెల్పీ తీస్తూ ఉంటే.. బన్నీ చూస్తుండిపోయాడు. మొత్తానికి భార్యకు ప్రేమతో అనే టైటిల్‌కు న్యాయం చేసేలా బన్నీ ఎక్కువగా సమయాన్ని ఇస్తున్నట్టుంది. బన్నీ ఫోన్‌లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. సెల్ఫీ కోసం స్నేహారెడ్డి పిలవగానే ఫోన్‌ను పక్కన పెట్టేసి సెల్ఫీకి పోజు ఇచ్చినట్టు కనిపిస్తోంది.
