Allu Arjun Big project with Bollywood star hero Akshay Kumar
Allu Arjun: అల్లు అర్జున్ రీసెంట్‌గా పుష్ప చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పుష్ప కేరక్టర్‌లోని అల్లు అర్జున్ పరకాయ ప్రవేశం చేశారు. చిత్తూరు యాసను పూర్తిగా దింపేశారు. లుక్, కాస్ట్యూమ్స్, ఎడమ భుజం మేనరిజం, తగ్గేదేలే అనే ఊతపదం… ఇవి మాత్రమే కాదు… వాటన్నిటినీ మించి భాషను చాలా బాగా నేర్చుకున్నారు. చిత్తూరు మాండలికం మీద ఆయన చేసిన సాధన స్క్రీన్ మీద స్పష్టంగా కనిపించింది. శ్రీవల్లి పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా రష్మిక లుక్ చాలా బావుంది. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి, అదే సమయంలో అమాయకత్వం ఉన్న అమ్మాయిగా రష్మిక మెప్పించారు. అందరు తమ పాత్రల మేర నటించి పుష్ప సినిమాని భారీ హిట్ అయ్యేలా చేశారు.
పుష్ప తొలి పార్ట్ మంచి హిట్ కొట్టడంతో సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నారు.తొలి పార్ట్‌తో బన్నీకి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. పాన్ ఇండియా స్టార్ హోదాను పొందిన అల్లు అర్జున్‌కు భవిష్యత్తులో కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా సక్సెస్‌లు రావాలంటే ఆయన కొన్ని ప్రత్యేక పూజలు, హోమాలు చేయాలని ప్రముఖ జ్యోతీష్య పండితులు సూచిస్తున్నారట. పుష్ప పార్ట్ 2 షూటింగ్ నేపథ్యంలో ఆయన ఫేమస్ జ్యోతీష్యలు వద్ద జాతకం చూపించినట్లు తెలుస్తోంది. కుటుంబంతో కలిసి పూజ, హోమాలు చేస్తే అంత బాగుంటుందని వారు సూచించారట.
allu arjun do special pooja and homam
దీంతో బన్నీ కూడా పూజలు, హోమాలకు సిద్ధమైనట్టు సమాచారం.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఎర్ర చందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన పుష్ప తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. గతేడాది డిసెంబర్ 17న రిలీజైన ఈ చిత్రం రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇదిలా ఉంటే ఎక్కడ చూసిన పుష్ప మేనియానే కనిపిస్తుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ ఫేమస్ డైలాగ్‌ను సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రెటీల, రాజకీయ నాయకులకు వరకు ఈ డైలాగ్‌ను వాడేస్తున్నారు. సాంగ్స్ కూడా రీల్స్ చేస్తున్నారు.
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
This website uses cookies.