
Allu Arjun Feeding Allu Arha In Their Vacation
Allu Arjun : అల్లు ఫ్యామిలీ ప్రస్తుతం విదేశాల్లో ఉందన్న సంగతి తెలిసిందే. గత నెలలోనే బన్నీ తన ఫ్యామిలీని తీసుకొని ఫారిన్ కంట్రీస్‌కు చెక్కేశాడు. ఇక అక్కడే ఇంకొన్ని రోజులు ఉండేట్టుకనిపిస్తోంది. మొత్తానికి లాంగ్ గ్యాప్ తరువాత ఇలా బన్నీ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ప్లాన్ చేశాడు. బన్నీ తన బర్త్ డే సందర్భంగా తన ఫ్రెండ్స్ కొందరినీ ఫారిన్ తీసుకెళ్లి పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి బన్నీ మాత్రం ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వడం, పాన్ ఇండియన్ స్టార్ అవ్వడంతో బన్నీ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయ్. మొత్తానికి బన్నీ మాత్రం ఇప్పుడు నేషనల్ హీరో అయ్యాడు.
బన్నీ మ్యానరిజం, బన్నీ స్టైలీష్ సింపుల్ స్టెప్పులను దేశం మొత్తం అనుకరించేసింది. విదేశాల్లోనూ బన్నీ మ్యానరిజం వైరల్ అయింది. అలా బన్నీ ఓ బ్రాండ్‌లా మారిపోయాడు. ఇక పుష్ప 2 కోసం సంసిద్దమవుతున్నట్టుంది. సుకుమార్ కూడా తన స్క్రిప్ట్‌ను ఇంకాస్తపెంచి.. నేషనల్ లెవెల్‌కు తగ్గేట్టు మార్చబోతోన్నాడట. అందుకే సినిమా షూటింగ్‌ను ఇంకాస్త పోస్ట్ పోన్ చేశారట. అందుకే బన్నీ ఈ వెకేషన్‌ను ఇంతలా ఎంజాయ్ చేస్తున్నాడట. ఎలాగూ షూటింగ్ జరగడానికి సెట్స్ మీదకు వెళ్లడానికి టైం ఉంది కాబట్టే ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్నాడట. ఇక బన్నీ, తన పిల్లలు చేసే అల్లరిని స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది.
Allu Arjun Feeding Allu Arha In Their Vacation
ఇక అల్లు అర్హ మాత్రం ఎంత అల్లరి చేసిన కూడా ఎంతో క్యూట్‌గా ఉంటుంది. అర్హకు ఉన్న ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. మొన్నామధ్య అల్లు అర్హ తన పేరును రెడ్డి అని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. ఇదేనా పిల్లలకు నేర్పిస్తోందంటూ బన్నీ మీద ఫ్యాన్స్ అలిగారు. అయితే ఇప్పుడు బన్నీ మాత్రం తన కూతురికి గోరు ముద్దలు తినిపిస్తున్నాడు. రెస్టారెంట్‌లో అర్హ అల్లరి చేస్తుంటే.. బన్నీ మాత్రం ప్రేమగా ముద్దలు పెట్టేస్తున్నాడు. ఇక అర్హ తన కొంటె చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటోంది.తాజాగా స్నేహారెడ్డి షేర్ చేసిన అర్హ, బన్నీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
This website uses cookies.