Categories: EntertainmentNews

Allu Arjun : బన్నీ ని స్టార్ హీరోస్ దూరం పెడుతున్నారా..? పెట్టేశారా..? దీనికి ఉదాహరణ ఇదేనా..?

Advertisement
Published by
Advertisement

Allu Arjun  : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను టాలీవుడ్ దూరం పెడుతుందా..? అందుకే ఆయన పుట్టిన రోజునాడు ఎవ్వరు విషెష్ చేయలేదా..? ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బన్నీ.. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రం కూడా లైన్‌లో ఉంది. తాజాగా బన్నీ తన పుట్టినరోజు ఏప్రిల్ 8న ఘనంగా జరుపుకున్నాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే .. టాలీవుడ్ స్టార్ హీరోలెవరూ బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయలేదు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్పందించి విషెస్ తెలియజేశాడు.

Advertisement

Allu Arjun : బన్నీ ని స్టార్ హీరోస్ దూరం పెడుతున్నారా..? పెట్టేశారా..? దీనికి ఉదాహరణ ఇదేనా..?

Allu Arjun : పాన్ ఇండియా స్టార్ బర్త్డే ను పట్టించుకోని చిత్రసీమ …?

తాజాగా ఈ వ్యవహారం వెనుక సంధ్య థియేటర్ ఘటన ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ‘పుష్ప: ది రూల్’ టీజర్ రిలీజ్ సందర్భంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత బన్నీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విడుదలైన వెంటనే పలువురు హీరోలు బన్నీని పరామర్శించడానికి రావడం, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో సినిమా ఇండస్ట్రీలో చాలామంది వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది.

Advertisement

ఇందుకు తోడు బన్నీ పుట్టినరోజునా కూడా మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రానా వంటి సన్నిహిత నటులు కూడా శుభాకాంక్షలు తెలియజేయకపోవడం గమనార్హం. ఈ పరిణామాలతో అల్లు అర్జున్ టాలీవుడ్‌లో ఒంటరి అయ్యాడనే చర్చకు దారితీసింది. పుష్ప 2 సినిమాతో బన్నీ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నప్పటికీ, తెలుగు సినీ వర్గాల్లో ఈ మౌనం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఈ దూరం తగ్గుతుందా? లేదా బన్నీ వేరే దారి పడతాడా? అనేది ఆసక్తికర అంశంగా మారింది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Summer Health Drink : ఎండాకాలంలో చల్లదనం ఇచ్చే పవర్ డ్రింక్ .. వేసవిలో దీని ప్రయోజనాలు అపారం ..!

Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…

1 hour ago

Mint : ఆరోగ్యానికి మేలు చేసే పుదీనా .. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ?

Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…

3 hours ago

TRS : ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే .. కవిత కొత్త పార్టీ పై బీఆర్ఎస్ విమర్శలు ..!

TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

18 hours ago

Kavitha : మారిన మర మనిషిలా కేసీఆర్‌ .. తండ్రి పై కవిత సంచలన వ్యాఖ్యలు .!

Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…

20 hours ago

PM Kisan Maandhan : రైతన్నకు భరోసా .. ప్రతి నెలా రూ.3 వేలు ..కేంద్రం అందిస్తున్న ఈ పథకం తెలుసా? .. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే..!

PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…

22 hours ago

Rice Porridge : గంజి నీళ్లను పారబోస్తున్నారా? .. ఇలా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…

1 day ago

Sugarcane,lemon, coconut water : చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు .. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?

Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…

1 day ago

Zodiac Signs : రాహు–కేతువుల సంచారం .. ఈ మూడు రాశులపై చెడు ప్రభావం .. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…

1 day ago

Virat Kohli : మ‌రో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొద‌టి స్థానంలో…

1 day ago

Double Bedroom Houses : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం కొత్త విధానం .. వారికి కేటాయించిన ఇళ్లు వెనక్కి ..!

Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…

1 day ago

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు వాతావరణం హెచ్చరిక .. తుఫాన్‌లా గాలులు.. 2 రోజులు భారీ వర్షాలు..!

Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…

2 days ago

Tollywood : చిరంజీవి వదిలిన కథ .. నాగార్జునకు సూపర్ హిట్ .. సినిమా ఏదంటే.?

Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి…

2 days ago