Pushpa 2 The Rule : మహారాష్ట్రలో పుష్ప రాజ్ మేనియా.. సింగిల్ స్క్రీన్ అన్ని సిద్ధం..!
Pushpa 2 The Rule : అల్లు అర్జున్ Allu Arjun సుకుమార్ Sukumar కాంబోలో వస్తున్న పుష్ప 2 రిలీజ్ దగ్గర పడుతున్నా కొద్ది సినిమాపై బజ్ మరింత పెరుగుతుంది. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 1 Pushpa 2 Movie సూపర్ హిట్ కాగా ఇప్పుడు పుష్ప 2 కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే పుష్ప 2 కోసం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. కొన్ని రాష్ట్రాల్లో పుష్ప రాజ్ మేనియా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పుష్ప 2 కోసం భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.
పుష్ప 2 సినిమా కోసం అక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్ లు అన్నీ సిద్ధం అవుతున్నాయి. మహారాష్ట్రలో డిసెంబర్ 5న పుష్ప 2 భారీగా రిలీజ్ కాబోతుంది. ఐతే పోటీలో బాలీవుడ్ సినిమా ఛావా ఉంటుందని టాక్. కానీ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం పుష్ప 2 కే సింగిల్ స్క్రీన్స్ అన్నీ బుక్ చేస్తున్నారు. పుష్ప రాజ్ మేనియా ఎలా ఉందో మహారాష్ట్రాలో థియేటర్స్ లో హంగామా చూస్తే అర్ధమవుతుంది.
ఇప్పటికే పుష్ప 2 సినిమా 12 వేల సెంటర్స్ లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. పుష్ప 2 పై ఉన్న అంచనాలు ఈ బజ్ చూస్తుంటే ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అల్లు అర్జున్ బాక్సాఫీస్ సునామిని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిద్రాహారాలు మాని తెరకెక్కించారు.
Pushpa 2 The Rule : మహారాష్ట్రలో పుష్ప రాజ్ మేనియా.. సింగిల్ స్క్రీన్ అన్ని సిద్ధం..!
ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలని తీసుకున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. థమన్ కూడా కొంత బిజిఎం ఇచ్చినట్టు తెలుస్తుంది. పుష్ప చూసి పిచ్చెక్కిపోయింది అంటూ థమన్ చేసిన కామెంట్స్ కూడా తెలిసిందే. Allu Arjun, Sukumar, Pushpa 2, Maharashtra, Rashmika Mandanna
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.