Categories: EntertainmentNews

Pushpa 2 The Rule Trailer : పుష్ప 2 ట్రైలర్.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. వైల్డ్ ఫైర్ గూస్ బంప్స్..!

Advertisement
Published by
Advertisement

Pushpa 2 The Rule Trailer : అల్లు అర్జున్ Allu Arjun  సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1 Pushpa 1 Movie సూపర్ హిట్ కాగా ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 Pushpa 2 Movie త్వరలో రాబోతుంది. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ బీహార్ లోని పాట్నాలో రిలీజ్ చేశారు. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అటెండ్ అయ్యారు. సినిమాపై ఉన్న ఈ బజ్ కి తగినట్టుగానే ట్రైలర్ ఉంది. ఇక ట్రైలర్ లో మెయిన్ గా పుష్ప రాజ్ అదే మన అల్లు అర్జున్ మేనరిజం.. సుకుమార్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తక్కువ లేకుండా ట్రైలర్ ఉంది.

Advertisement

ముఖ్యంగా ఆ టేకింగ్.. ఇంకా అల్లు అర్జున్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సినిమా ట్రైలర్ చూశాక సినిమా పక్కా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా ఉందని అనిపిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్.. ట్రైలర్ చివర్లో ఈ మాత్రం కిక్ ఇస్తే ఇక జనాలు ఆగుతారా.. ట్రైలర్ ఏవేవి పెట్టాలో వాటికి లెక్క ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ మరోసారి ట్రైలర్ తోనే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు. పుష్ప 2 ట్రైలర్ తోనే చాలా పెద్ద మ్యాటర్ ఉనని లెక్క తేల్చి చెప్పాడు. ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ అదరగొట్టేశాడు.

Advertisement

Pushpa 2 The Rule Trailer : పుష్ప 2 ట్రైలర్.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. వైల్డ్ ఫైర్ గూస్ బంప్స్..!

ఏది ఏమైనా ట్రైలర్ మీద ఉన్న అంచనాలకు సుకుమార్ అంతకుమించి అనిపిణేలా విజువల్స్ చూపించాడు. భారీ కాదు అంతకుమించి అనిపించే యాక్షన్ ఘట్టాలతో నీయవ్వ తగ్గేదేలే అని ఆడియన్స్ తో కూడా అనిపించేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నాడు. ఇక డిసెంబర్ 5న థియేటర్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. Pushpa 2 The Rule Trailer , Allu Arjun Sukumar, Rashmika

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Gods : రాత్రిపూట ఈ దేవతల పేర్లు ప‌లికారో అంతే సంగ‌తి…!

Gods  : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…

30 minutes ago

Lemon Ginger Tea : రోజూ లెమన్ జింజర్ టీ తాగితే అద్భుత ప్రయోజనాలు..?

Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…

2 hours ago

EMI : ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్..? ఆర్బీఐ కొత్త రూల్‌పై క్లారిటీ..!

EMI  : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…

11 hours ago

Peddi Movie : పెద్ది’ క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్.. చివరి 40 నిమిషాలు మైండ్ బ్లోయింగ్..? బుచ్చిబాబు

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…

13 hours ago

TDP NDA : టీడీపీకి మరో గవర్నర్ పదవి..? చంద్రబాబు నిర్ణయంపై ఆసక్తికర చర్చ..!

TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…

14 hours ago

Bhuma Mounika : రాజకీయాల్లోకి మౌనిక రెడ్డి ఎంట్రీ.. అసలు ప్లాన్ ఏంటో బయటపెట్టిన మంచు మనోజ్!

Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…

16 hours ago

New Pension : కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్.. ఎవరు అర్హులు? పూర్తి మార్గదర్శకాలు ఇవే..!

తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…

18 hours ago

Heatwave : భానుడి భగభగ.. 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. ప్రజలకు IMD హెచ్చరిక

Heatwave  : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…

19 hours ago

Sabja Juice Recipe : చల్లచల్లగా వాటర్‌మెలన్ సబ్జా డ్రింక్.. వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ నేచురల్ జ్యూస్

వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్‌,…

21 hours ago

Personality Fruit Test : మీకు ఇష్టమైన పండు ఏది? దానిబట్టి మీ అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది!

Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…

22 hours ago

Summer Breakfast : సమ్మర్‌కు బెస్ట్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. ఇంట్లోనే సాఫ్ట్ పింక్ బీట్‌రూట్ ఇడ్లీలు ఇలా చేయండి..!

Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…

23 hours ago

Andhra Pradesh : ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊరేగించిన గ్రామస్తులు

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…

2 days ago