allu arjun shed tears when his wife said that
Allu Arjun : ఇండస్ట్రీలో అల్లు అర్జున్ హవా మాములుగా ఉండదు. తెలుగులోనే కాకుండా బన్నీకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగు ఆడియెన్స్ వలే కేరళ, కన్నడలో బన్నీ యాక్టింగ్ అన్నా.. డ్యాన్స్ అన్నా కోసేసుకుంటారట.. రీసెంట్‌గా పుష్ప సినిమా హిట్‌తో బన్నీ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. త్వరలోనే ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది. దర్శకుడు సుకుమార్ పార్ట్ -2 కోసం ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలిసింది. అల్లుఅర్జున్ స్నేహరెడ్డిలది ప్రేమ వివాహం. కాస్ట్ వేరైనా వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పేర్లు అల్లు అయాన్.. అర్హా.. వీరిద్దరూ అల్లరి పిల్లలు. బన్నీకి కూడా తన కిడ్స్ అంటే చాలా ఇష్టం.ముఖ్యంగా పాపతో ఆడుకోవడం అంటే బన్నీకి చాలా ఇష్టమని చెబుతుంటాడు. అయితే, బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిపోయిన సినిమా ఏదైనా ఉందంటే ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’..ఇందుకోసం బన్నీ చాలానే కష్టపడ్డాడు. కానీ కథలో లోపం.. స్క్రీన్ ప్లే కూడా సరిగా లేకపోవడంతో సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో బన్నీ ఆర్మీ సోల్జర్..
allu arjun shed tears when his wife said that
అయితే, ఆ టైంలో బన్నీ నేను ఆర్మీలోకి వెళ్లనా అని తన భార్యను అడిగాడట.. వెంటనే స్నేహరెడ్డి కూడా వెళ్లు అని చెప్పిందట.. సరే నేను వెళ్ళిపోతే మరి నువ్వు ఏం చేస్తావు.. అక్కడ ఏదైనా జరగొచ్చు.. నేను చనిపోతే మరి నీకు ప్రాబ్లం లేదా? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు.నీకేం బాధ లేదా? అని అడిగాడట..అప్పుడు స్నేహరెడ్డి చెప్పిన మాటలు విని బన్నీకి మాటలు రాలేదట..దేశం కోసమేగా చనిపోతానంటున్నావ్.. ఆర్మీకి వెళ్లు పిల్లలను నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉంటాను అనిచెప్పడంతో బన్నీకి కంట్లో నీళ్లు తిరిగాయట..దీంతో బన్నీకి తన భార్య పట్ల గౌరవం పెరిగిందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.