allu arjun wife Allu Sneha Reddy black dress photoshoot
Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అందరికీ సుపరిచితురాలే. హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని అందంతో ఎప్పటికప్పుడు సరికొత్త లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటది. తాజాగా ఇదే తరహాలో బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ.. స్నేహ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. హీరోయిన్ లకీ కూడా సరిపోని అందంతో ఈ ఫోటోలలో తన ఫాలోవర్స్ నీ స్నేహరెడ్డి కనువిందు చేస్తూ ఉంది.
ఇద్దరు పిల్లలకి జన్మ ఇచ్చిన గాని అందంలో ఏ మాత్రం తీసీపోకుండా… స్నేహ రెడ్డి బన్నీకి తగ్గ భార్యగా… గ్లామర్ ఫీల్డ్ లో చెలరేగిపోతోంది. స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ.. తన విజయాలను ఆస్వాదించడంలో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి బన్నీ దిగే ఫోటోలు ఎంతగానో వైరల్ అవుతూ ఉంటాయి.
allu arjun wife Allu Sneha Reddy black dress photoshoot
ఇటీవలే బన్నీ భార్య స్నేహ రెడ్డి పిల్లలతో కలిసి విదేశీ పర్యటన కూడా చేయడం జరిగింది. గత ఏడాది స్నేహ రెడ్డితో కలిసి అమెరికాలో బన్నీ సందడి చేశారు. బన్నీ పక్కన భార్యగా నిలబడినా గాని హీరోయిన్ గ్లో స్నేహ రెడ్డి సొంతం. ఈ క్రమంలో తాజాగా స్నేహ రెడ్డి బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ… పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.