
Allu Arjun wife Sneha Reddy act in movies
Allu Sneha Reddy : అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు ఫ్యామిలీకి కోడలుగా బాధ్యతలు నిర్వహిస్తూ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి హ్యాపీ లైఫ్ ను గడుపుతుంది. అయితే త్వరలో ఆమె సినిమాలోకి రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో తన పిల్లల అల్లరి వీడియోలు షేర్ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు తన స్టైలిష్ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల స్నేహ రెడ్డి తన ట్రెండీ ఫోటోషూట్స్ తో వార్తలో నిలుస్తుంది. స్టైలింగ్ అండ్ డ్రెస్సింగ్ లో తన భర్తకి ఏమాత్రం తీసుకుపోదని నిరూపిస్తూ వస్తుంది.
అందుకే సినిమాలో నటించడానికి ప్రయత్నాలు చేస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల స్నేహానికి మలయాళ ఇండస్ట్రీ నుంచి సినీ ఆఫర్ వచ్చిందని ఓ పెద్ద హీరో సినిమాలో నటించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే బన్నీ భార్యకు నటనపై ఆసక్తి ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అల్లు స్నేహానికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఆమెకు పెళ్ళికి ముందు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇంస్టాగ్రామ్ లో ఆమెకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈమధ్య ఫోటోషూట్స్ ఎక్కువగా చేస్తుండటంతో స్నేహకు నటనపై ఆసక్తి ఉందని గాసిప్స్ వస్తున్నాయేమో అని కొందరు అంటున్నారు.
Allu Arjun wife Sneha Reddy act in movies
ఇక బన్నీ షూటింగ్స్ లో అంత బిజీగా ఉన్న ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ ఉంటారు. వీలు కుదిరినప్పుడల్లా భార్య పిల్లలను హాలిడే కి తీసుకెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటారు. పుష్ప సినిమా తర్వాత తమ ఫ్యామిలీతో గడపడానికి ఉపయోగించుకున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం దానికి మించి ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. మరోవైపు బన్నీ స్నేహల కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాతో తెరంగేట్రం చేయబోతుంది. అల్లు ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న నాలుగవ తరం వారసురాలిగా అర్హ నిలిచింది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.