Home » Entertainment » Allu Arjun Wife Sneha Reddy Enter Into Movies
Entertainment

Allu Sneha Reddy : హీరోయిన్ గా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి.. ఆ స్టార్ హీరోతో జోడీ.. బాబోయ్ వద్దంటున్న అల్లు ఫ్యాన్స్..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 4, 2022, 3:40 pm
Advertisement

Allu Sneha Reddy : అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో తన స్టైలిష్ ఫోటోలతో అలరిస్తుంది. అల్లు ఫ్యామిలీ ఆమెకు కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తన లేటెస్ట్ ఫోటో షూట్ తో అలరించే అల్లు స్నేహా రెడ్డి ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. స్నేహా రెడ్డి హీరోయిన్ గా చేసేందుకు రెడీ అయ్యిందట.

Advertisement

ఇద్దరు బిడ్డల తల్లైన స్నేహా రెడ్డి ఈ టైం లో రిస్క్ తీసుకుంటుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఓ స్టార్ హీరో సినిమాలో అల్లు స్నేహా రెడ్డి హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. అయితే అల్లు స్నేహా రెడ్డి హీరోయిన్ గా చేసేది ఇక్కడ కాదు మళయాళంలో అని అంటున్నారు. మళయాళ స్టార్ హీరో సినిమాలో ఆమె నటించడానికి ఓకే చెప్పిందట.

Allu Arjun Wife Sneha Reddy enter into movies

Advertisement

ఐకాన్ స్టార్ భార్య అల్లు స్నేహా రెడ్డి కూడా తెరంగేట్రం చేస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో హంగమా మొదలైంది. అల్లు స్నేహా రెడ్డి నిజంగానే సినిమాల్లోకి వస్తుందా రాదా అన్నది చూడాలి. అల్లు స్నేహా రెడ్డి తెరంగేట్రం పై రకరకాల వర్తలు రాగా వీటిల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది అల్లు కాంపౌండ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఆమె చేయాలని అనుకుంటే మాత్రం అల్లు అర్జున్ నో చెప్పనన్నట్టు టాక్.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి