Allu Sirish : అల్లు కుటుంబంతో విభేదాలా.. అల్లు శిరీష్ ట్వీట్ వెన‌క ఉన్న అర్ధం ఏంటి?

Allu Sirish: అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ హీరోగా నిల‌దొక్కుకునేందుకు చాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు. అతని చివరి సినిమా `ఏబీసీడీ` రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఆ త‌ర్వాత అను ఎమ్మాన్యుయేల్‌తో క‌లిసి సినిమా చేస్తుండ‌గా, దీనికి సంబంధించిన పోస్ట‌ర్స్ విడుద‌ల‌య్యాయి. అయితే ఈ సినిమా గురించి ప్ర‌స్తుతానికి ఎలాంటి స‌మాచారం లేదు. అయితే శిరీష్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాల నిర్మాణంపై దృష్టి పెట్టడంతో శిరీష్ ఆయనకు సహకరిస్తూ అక్కడ కెరీర్ ని ప్లాన్ చేస్తున్నారా? అన్నది కూడా అర్థంకాని వ్యవహారంగా మారింది.

ఇదిలా ఉంటే అర‌వింద్ స్టార్ట్ చేసిన ఆహా ఓటీటీ సాంకేతిక సమస్యల్ని ఎదుర్కొంటోంది. వినియోగదారుల్ని ఆహా యాప్ ఇబ్బంది పెడుతోంది. యాప్ క్లోజ్ అవ్వడం. .మరికొంత మంది యూజర్లు ఒకేసారి రెండు పరికరాలకు లాగిన్ కాలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యల్ని ఉద్దేశించి ఓ యూజర్ శిరీష్ కి ట్విటర్లో ట్యాగ్ చేసాడు. దీంతో శిరీష్ రిప్లై ఇచ్చాడు. ఆహాతో తనకు సంబంధాలు లేవని.. దయచేసి కస్టమర్ కేర్ ని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేసాడు. ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ.. సాంకేతిక సలహాదారుగా అన్నయ్య బాబి.. అరవింద్ గారికే చెందుతాయని తెలిపారు.

allu sirish tweet about is aha

Allu Sirish : అల్లు ఫ్యామిలీలో స‌మ‌స్య‌లా..!

శిరీష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. కుటుంబంలో అందరికీ ఆహాతో సంబంధాలుండగా.. తనకెందుకు ఆ బాధ్యతలు లేవని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తండ్రి స్థాపించిన `ఆహా` యాప్‌కి త‌న‌కు ఎలాంటి సంబంధ‌మూ లేద‌న్నట్లు శిరీష్ ఎందుకు ట్వీట్ చేశాడు..? అల్లు కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అంటూ ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆహా సమస్యల్ని పరిష్కరించేది టెక్నికల్ టీమ్ కదా.. అందువల్ల తాజా సమస్యలపై రిలేటెడ్ టీమ్ కి శిరీష్ ఈ విషయాన్ని చెప్పారని మ‌రి కొంద‌రు అంటున్నారు.

Recent Posts

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

1 hour ago

Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం… లేదంటే సమస్యలు తప్పవు… కళ్ళు పోతాయి సుమా…?

Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…

1 hour ago

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…

2 hours ago

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

3 hours ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

4 hours ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

5 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

6 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

7 hours ago