Home » Entertainment » Allu Sneha Reddy Enjoys At Maldives
Entertainment

Allu Sneha Reddy : బన్నీ భార్య ఇంత దారుణమా?.. స్నేహారెడ్డిలోని హాట్ యాంగిల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 13, 2021, 12:40 pm
Advertisement

Allu Sneha Reddy : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఎక్కడున్నాడో అందరికీ తెలిసిందే. మాల్దీవుల్లో ఫ్యామిలీతో కలిసి దుమ్ములేపుతున్నాడు. భార్య, పిల్లలతో కలిసి ఇలా లాంగ్ వెకేషన్ వేసేశాడు. పుష్ప షూటింగ్ నుంచి బన్నీకి కాస్త విరామం దొరికినట్టుంది. అందుకే ఇలా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు. అయితే గతంలోనూ ఓ సారి బన్నీ ఫ్యామిలీ మాల్దీవులకు వెళ్లింది. అక్కడ స్నేహారెడ్డి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి రచ్చ చేసింది. తనలోని హాట్ యాంగిల్‌ను బయటపెట్టేసింది.

Advertisement

Allu Sneha Reddy Enjoys At Maldives

అయితే ఇప్పుడు మాత్రం ఇంకాస్త డోస్ పెంచేసినట్టు కనిపిస్తోంది. మామూలుగా స్నేహారెడ్డి సంప్రదాయ దుస్తులను ధరిస్తుంది. సందర్భాన్ని బట్టి పొట్టి డ్రెస్సులను, మోడ్రన్ దుస్తులను కూడా ధరిస్తూ ఉంటుంది. ఎక్కువగా అందాలను ప్రదర్శించేందుకు మొగ్గు చూపదు. కానీ ఇలా వెకేషన్లకు వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి హద్దులు పెట్టుకోనట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రాం స్టోరీలో వీడియోను షేర్ చేసింది. అందులో స్నేహారెడ్డి తొడలు మొత్తం కనిపించాయి.

Advertisement

Allu Sneha Reddy : అందాల ఆరబోతలో స్నేహారెడ్డి..

అలా సముద్రాన్ని చూస్తూ కూర్చున్నట్టు కనిపిస్తోంది. చిన్న స్కర్ట్ లాంటిది స్నేహా వేసుకున్నట్టు కనిపిస్తుంది. కాళ్లుజాపి అలా

Allu Sneha Reddy Enjoys At Maldives

Advertisement

కూర్చున్నట్టు తెలుస్తోంది. అయితే వీడియోలో మొత్తం కనిపించేసింది. అలా అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన వీడియో మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక బన్నీ, అయాన్ కలిసి బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇంకొన్ని రోజులు అక్కడే ఉండి వెకేషన్‌ను ఎంజాయ్ చేసేలా బన్నీ గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి