Allu Sneha Reddy Got trolled by Netizens
Allu Sneha Reddy : సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు నెటిజన్స్ నుండి విమర్శలు కామన్‌గా మారిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలకే కాదు వారి సతీమణులకు కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులను అభిమానుల ముందుకు తీసుకొస్తుంటుంది స్నేహా రెడ్డి. ముఖ్యంగా ఫ్యామిలీ టూర్స్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. .. పార్టీలకు వెళ్లినప్పుడల్లా ఫోటోలు పోస్టు చేసి అభిమానులకు టచ్’లో ఉంటారు. ఇక ఇంట్లో పండగలు జరిగిన సమయంలో కూడా స్నేహ బన్నీ పిల్లలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటారు
స్నేహా ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ ట్రెండి వేర్ డ్రెస్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అలా షేర్ చేసిన పిక్స్ కి చాలా లైకులు వస్తాయి. బోలెడు కామెంట్స్ వస్తాయి. కానీ, స్నేహ పై ఇప్పుడు నెగెటివ్ కామెంట్స్ చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్నేహాని కొందరు అభిమానుల తమ సొంతింటి మనిషిలా ఫీలవుతుంటారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్స్ …”నీ డ్రెస్ బాగుంది అక్క, మీరు చాలా బాగున్నారు మేడమ్, ఇద్దరు పిల్లలు పుట్టిన మీరు చాలా స్లిమ్ గా ఉన్నారు “అంటూ కామెంట్స్ చేసారు. కానీ, ఓ నెటిజన్ మాత్రం..”పరమసుందరి”అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ..కొందరు బన్నీ సతీమణిని ఇలా అనేశాడేంటని చర్చించుకుంటున్నారు.
Allu Sneha Reddy Got trolled by Netizens
అల్లు అర్జున్ అంటే స్టార్ హీరో, ఇవన్నీ తప్పవు.. కానీ అల్లు స్నేహ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తుంది అనే డౌట్ క్రియేట్ చేసేలా ఆమె ట్రెండ్ ను ఫాలో అవుతూ ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఆమె డైలీ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతుంది. అల్లు అర్జున్ ఓ వైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాడు. టైం దొరికితే ఫ్యామిలీని తీసుకొని.. విదేశాలకు విహార యాత్రలకు వెళ్తూ ఉంటాడు. అంతేకాదు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకంటూ ఉంటారు. వాళ్లకు ప్రతి మూమెంట్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు..
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.