Amala Paul Beach Trip Photos Goes Viral
Amala Paul : మలయాళ కుట్టి అమలాపాల్ ఇటీవలి కాలంలో గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు ఎటైన వెకేషన్‌కి వెళ్లిందంటే అక్కడ మత్తెక్కించేలా గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంది. అమలాపాల్ పిచ్చెక్కించే అందాలకు ప్రతి ఒక్కరు మైరచిపోవడం ఖాయం. ఈ బ్యూటీ బికినీ అందాలు నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. చూపించడానికి ఇంకేం మిగిలింది అనేట్టుగా ఆమె అందాల షో చేస్తుంటుంది. ఇది చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు.. గత కొన్ని రోజులుగా మాల్దీవుల్లో అమలాపాల్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ తన అందాలనన్ని యదేచ్చగా ఆరబోసింది. మైండ్ బ్లాకింగ్ పోజులు చూసి మైరచిపోతున్నారు.
ప్రస్తుతం అమలాపాల్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.ఇక ఈ అమ్మడు సినిమాలలోను ఎంత రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు. రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది.
Amala Paul Beach Trip Photos Goes Viral
ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. ధనుష్ వల్లే విడాకులు జరిగాయ్ అంటూ అమలా పాల్ మామ మాట్లాడటం కూడా అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇక అమలా పాల్ రెండో వివాహాం చుట్టూ అల్లుకున్న కథనాలు కూడా వెరైటీగా ఉంటాయి.అమలా పాల్ కెరీర్ ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలతోనే నడుస్తుంటుంది. ఆమె సినిమాలు, ఆమె నటన, అందం ఇవన్నీ అందరినీ కట్టిపడేస్తుంటాయి. అయితే ఆమె గురించి మాత్రం వార్తల్లో ఎక్కువగా పర్సనల్ విషయాలే వస్తుంటాయి. ఆమె చేసే సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంలోని మలుపులే ఎక్కువగా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంటాయి.
Congress : ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం... వైసీపీ మూడు…
Samantha : గత కొద్ది రోజులుగా సమంత రాజ్‌ల రిలేషన్ గురించి నెట్టింట అనేక ప్రచారాలు నడుస్తుండడం మనం చూస్తూనే…
AP Government : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ…
JOB : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోని విజయనగరం జిల్లా న్యాయస్థానంలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి…
New Ration Cards : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. మే 8…
Healthy Snacks With Tea : టీ మరియు స్నాక్స్ మనసుకు ప్రశాంతతను కలిగించే కాంబినేషన్ జాబితాలో అగ్రస్థానంలో ఉంటాయి.…
Today Gold Rate : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పడిపోతూ వస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన…
This website uses cookies.