amala paul beautiful pics viral
Amala Paul : డస్కీ బ్యూటీ అమలా పాల్ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు సినిమాల సంగతేమో కాని కేక పెట్టించే అందాలతో రచ్చ చేస్తుంది. గ్లామర్‌తో కనువిందు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది అమలాపాల్. ఆమె పంచుకుంటున్న ఫోటోలు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్నెట్‌లో దుమ్ములేపుతున్నాయి. నెటిజన్లని మెస్మరైజ్ చేస్తున్నాయి. అమలాపాల్.. గ్లామర్ నటిగా తన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కేవలం అందాలు ఆరబోత మాత్రమే కాదు, కమర్షియల్ చిత్రాల్లోనూ తాను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్‌ని, నటనని బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది.
తాజాగా అమలా పాల్ ప్రకృతి ఒడిలో రిలాక్స్ అవుతూ అందాలు ఆరబోసింది. జబ్బలపై టాప్ జారిపోతుండగా, ఆమె ప్రకృతిని ఆస్వాధిస్తూ బోల్డ్ గా పోజులిచ్చింది. టాప్ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిందీ హాట్ బ్యూటీ. పరువాల విందుతో సోషల్ మీడియాకి చుక్కలు చూపిస్తుంది. అమలాపాల్ న్యూ లుక్స్ టెంపరేచర్ పెంచుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అమలాపాల్ ఈ రేంజ్‌లో హాట్ షో చేయడంతో ఆమె అభిమానులు సైతం షాక్‌కి గురవుతున్నారు. ఇంతటి తెగింపు తట్టుకోవడం మా వల్ల కాదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ నయా పిక్స్ ఇంటర్నెట్‌లో టెంపరేచర్ అమాంతం పెంచేయడం విశేషం. దీంతో ఈ అమ్మడి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా ఈ పిక్స్ పై క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.
amala paul beautiful pics viral
అమలాపాల్ తన పిక్స్ కి స్పందిస్తూ, `వన్ విత్ మామా నేచర్` అంటూ పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్లు రియాక్ట్ అవుతూ ఫైరింగ్ ఎమోజీలను పంచుకుంటున్నారు. అంతేకాదు హాట్ నెస్ ఓవర్‌లోడ్ అని, మోస్ట్ బ్యూటీఫుల్ అని, ప్రకృతిలో అందాల విందు చూడతరమా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమలాపాల్ అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. `ఆడై` చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.