Amala Paul : తెల్లటి వస్త్రాల్లో మత్తెక్కించే చూపులతో.. ధగ ధగ మెరిసిపోతున్న అమలా పాల్..
Amala Paul : కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ అక్కినేని నాగచైతన్య ‘బెజవాడ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ అయిపోయింది అమలా పాల్. తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేయడంలోనూ వెనకాడకుండా అమలా పాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అమలా పాల్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ తన అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంటుంది.
amala paul in Withe Dress Pics VIral
తాజాగా అమలాపాల్ ట్విట్టర్ వేదికగా తన బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు అందాల భామ అమలా పాల్ అని కీర్తిస్తున్నారు. సదరు ఫొటోల్లో అమలా పాల్ స్లీవ్ లెస్ బ్లూ మిక్స్‌డ్ కలర్ టాప్, వైట్ లంగా ధరించి నవ్వుతూ కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్‌లో లైట్స్ మధ్య ధగ ధగ మెరిసిపోతూ అందాల రాశిగా కనబడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
Amala Paul : నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఆంథాలజీ ‘పిట్టకథలు’లో అమల..
amala paul in Withe Dress Pics VIral
అమలాపాల్ సినిమాలు చేస్తూనే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఆంథాలజీ ‘పిట్టకథలు’లో అమలాపాల్ నటించింది. ఇక అమలా పాల్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. కోలీవుడ్ డైరెక్టర్ ఏ.ఎల్.విజయ్‌ను మ్యారేజ్ చేసుకున్న అమల.. మూడేళ్ల తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చేసింది.
