Amala Paul : మేక‌ప్ లేకుండా కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తున్న అమ‌లాపాల్

Amala Paul :మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అమ‌లాపాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మెగా హీరోల సరసన నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఈమె రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా ఎదిగింది. తన నటనలోని కొత్త యాంగిల్స్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. యాక్టింగ్‌తో సిల్వర్ స్క్రీన్‌ ఆడియెన్స్ ని, గ్లామర్‌ పిక్స్ తో సోషల్‌ మీడియా ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది. త‌న‌ గ్లామర్‌తో కనువిందు చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది అమలాపాల్‌.

అమ‌లాపాల్ పంచుకుంటున్న హాట్‌ ఫోటోలు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్నెట్‌లో దుమ్ములేపుతున్నాయి. నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తున్నాయి. అమలాపాల్‌.. గ్లామర్‌ నటిగా తన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కేవలం అందాలు ఆరబోత మాత్రమే కాదు, కమర్షియల్‌ చిత్రాల్లోనూ తాను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్‌ని, నటనని బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మ‌డు క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తూ స‌రికొత్త ఛాలెంజ్ మొద‌లు పెట్టింది. ఇందులో మేక‌ప్ లేకుండా త‌న ఫేస్ చూపిస్తూ ర‌చ్చ చేసింది. ఈ వీడియో ఆక‌ట్టుకునేలా ఉంది.

Amala Paul New pics

Amala Paul  : త‌గ్గేదే లే అంటుందిగా..!

మలయాళీ హీరోయిన్ అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్, నటనతో యూత్ లో తనకుంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. వెబ్ సిరీస్ లలో నటిస్తూ.. సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. మరోవైపు బోల్డ్ సీన్లలోనూ అమలాపాల్ నిర్మోహమాటంగా నటిస్తూ షాక్ కు గురిచేస్తోంది.పిట్ట కథలు నిమాలో మీరా పాత్రలో మతిపోయేలా యాక్ట్ చేసింది. బోల్డ్ గా నటించి ఆడియెన్స్ ను ఊర్రూతలూగించిందీ బ్యూటీ. కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పైగా ఈ మూవీ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావడంతో రీచ్ కాలేపోయిందనే టాక్ కూడా ఉంది.

Recent Posts

Sudigali Sudheer : సుధీర్‌ని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్న సీనియ‌ర్ హీరో.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…

9 seconds ago

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

60 minutes ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

2 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

3 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

4 hours ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

5 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

6 hours ago

Olive Oil vs Coconut Oil : గుండెకి మేలు చేసే ఆయిల్ గురించి మీకు తెలుసా.. ఇది వాడ‌డ‌మే ఉత్త‌మం

Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…

7 hours ago