Amala Paul Shocking Comments In Telugu
Amala Paul : అమలాపాల్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసిన హీరోయిన్ అమలాపాల్. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటి.. పెళ్లైన కొంత కాలానికే విడాకులు తీసుకుని..భర్త నుండి సపరేటు గా ఉంటుంది. ఆ ఇప్పుడు తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..జనాలని మెప్పిస్తుంది.
రీసెంట్ గా అమలాపాల్ నటించిన కడావర్ సినిమాను థియేటర్లో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసి నిర్మాతలకి షాక్ ఇచ్చింది. ఈ సినిమా డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా అమలాపాల్ మీడియాతో మాట్లాడుతూ..” ఇలాంటి సినిమాలు చేసి చేసి బోర్ కొడుతుంది. ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నా..ఎంత ట్రై చేసిన ఆపుకోలేకపోతున్నా..ఆ స్ట్రెస్ రిలీజ్ కోసం రొమాంటిక్ సినిమా లు చేయాలని ఉంది”..అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు అమలాపాల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Amala Paul Shocking Comments In Telugu
సౌత్ లో అందమైన హీరోయిన్లకు కొదవ లేదు. అయితే అందంతో పాటు టాలెంట్ కూడా ఉపయోగించుకుని పైకివాచ్చిన వారు చాలా తక్కువ. స్టార్లుగా వెలుగు వెలిగి మాయమైనవాళ్లు కొందరైతే.. ఇంకా హీరోయిన్ గా జీవనపోరాటు చేస్తున్నవారు ఉన్నారు.. అందులో ముందు వరుసలో ఉన్న హీరోయిన్ గా అమలాపాల్ గుర్తింపు తెచ్చుకుంది. కడావర్ సినిమాను తన ఓన్ ప్రోడక్షన్ లో నిర్మించింది అమలా పాల్. ఆమె కీలకపాత్రలో నటించిన ఈసినిమాను థియేటర్లో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయబోతోంది. ఈనెల 12 నుంచి ఈ సినిమా డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది..
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
This website uses cookies.