
heroine amala paul bikini video viral in social media
Amala Paul : డస్కీ బ్యూటీ అమలాపాల్ అందాల అరాచకం రోజురోజుకి పీక్స్‌కి చేరుకుంటుంది. ఒకప్పుడు కాస్త సంప్రదాయబద్ధంగానే కనిపించిన ఇటీవల మాత్రం అందాలన్నీ అప్పనంగా ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. మరోవైపు సంచలన వ్యాఖ్యలతోను వార్తలలో నిలుస్తుంది. ఇటీవల టాలీవుడ్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలలోకి ఎక్కింది. ఇక్కడ కొన్ని కుటుంబాలదే ఆధిపత్యం అని, కమర్షియల్ సినిమాలు చేస్తారని, హీరోయిన్లకి ప్రాధాన్యత ఉండదని, ప్రేమ సన్నివేశాలకు, పాటలకే హీరోయిన్లు అవసరమని, అందుకే తాను తెలుగుకి దూరమైనట్టు కామెంట్ చేసి దుమారం రేపిన విషయం తెలిసిందే.
అమలాపాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మతులు పోయే ఫొటోలు షేర్ చేసింది. ఇందులో అమలా పాల్ బీచ్ ఒడ్డున థైస్ షోతో రెచ్చగొట్టేలా కనిపిస్తుంది. అమలాపాల్ అందచందాలు కుర్రకారుకి సెగలు పుట్టిస్తున్నాయి. బికినీకి ఎక్కువగా, టాప్‌కి తక్కువగా ఉన్న డ్రెస్‌లో హోయలు పోయిన అమలాపాల్‌పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి అమలాపాల్‌ని ఇలా చూసి నెటిజన్స్ మాత్రం థ్రిల్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అమలాపాల్ తన ఫొటోలకు బీచ్ నా థెరపిస్ట్ అని పేర్కొంది ఇటీవలి కాలంలో అమలాపాల్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను అందాలతో నానా రచ్చ చేస్తున్నారు.
Amala Paul stunning looks
పాత్ర డిమాండ్ చేస్తే బోల్డ్ రోల్స్ చేసేందుకు సిద్ధంగానే ఉంటుంది. ఆ మధ్య `ఆమె` సినిమాలో న్యూడ్‌గా కనిపించి అమలా పాల్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇక మణిరత్నం సినిమాని మిస్ చేసుకున్న అమలాపాల్ .. “నేను మణిరత్నం సర్ వీరాభిమానిని. ఈ సినిమా ఆడిషన్ కోసం మణిసర్ నన్ను పిలిచారు. దీంతో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ మొదటిసారి సెలక్ట్ కాలేదు. దీంతో చాలా నిరాశకు గురయ్యాను. ఆ తర్వాత 2021లో అదే ప్రాజెక్ట్ కోసం నన్ను మళ్లీ పిలిచారు. కానీ ఆ సమయంలో నేను సినిమా చేసేంత మానసిక స్థితిలో లేను. సినిమాను రిజెక్ట్ చేసినందుకు నేను చింతించడం లేదు అని చెప్పుకొచ్చింది.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
This website uses cookies.