
Ambati Rayudu : బిగ్ బాస్‌లోకి ఈ సారి ఆ స్టార్ క్రికెటర్‌నే పట్టుకొస్తున్నారా..ఇక నేషనల్ లెవల్‌లో క్రేజ్..!
Ambati Rayudu : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది. సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో.. సీజన్ 8 కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే.. ఆగస్టులో.. మస్ట్ మజా ఎంటర్టైన్‌మెంట్ షురూ అవ్వొచ్చు. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్‌లకి సంబంధించి నిత్యం నెట్టింట అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ టీమ్.. ఆచి తూచి.. కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఊహించని రీతిలో ఏకంగా ఓ టీమిండియా క్రికెటర్‌ను కంటెస్టెంట్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి.
భారత జట్టు తరఫున అద్భుతంగా ఆడుతూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడును షోలోకి తీసుకొచ్చేందుకు బిగ్‌బాస్ టీమ్ ట్రై చేస్తోందని సమాచారం. గ్రౌండ్‌లోనే కాదు బయట కూడా కాస్త దూకుడుగా ఉండే అతడిని షోలోకి తీసుకొస్తే కంటెంట్‌కు కొరత ఉండదని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. రాయుడు ఉంటే తెలుగుతో పాటు యూనివర్సల్ అప్పీల్ కూడా ఉంటుందనేది వాళ్ల ఆలోచన అని తెలుస్తోంది . గత ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించాడు. అయితే రాయుడు ఆటలోనే కాదు బయట కూడా చాలా దూకుడు స్వభావంతో ఉంటాడు. పలుసార్లు ప్లేయర్లతో పాటు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు మేనేజ్మెంట్‌పై సైతం తన ఆగ్రహాన్ని బాహాటంగా వెళ్లగక్కాడు.
Ambati Rayudu : బిగ్ బాస్‌లోకి ఈ సారి ఆ స్టార్ క్రికెటర్‌నే పట్టుకొస్తున్నారా..ఇక నేషనల్ లెవల్‌లో క్రేజ్..!
రాయుడు ఉంటే షోకి.. యూనివర్శిల్ అప్పీల్ వస్తుంది. అందుకే రెమ్యూనరేషన్ ఎంతైనా సరే.. ఆయన్ను ఒప్పించేందుకు బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం మనీ కోసమే అయితే.. రాయుడు వచ్చే అవకాశం లేదు. అతని మనసు ప్రస్తుతం పాలిటిక్స్‌పై ఉంది. అయితే కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేయాలని రాయుడు భావిస్తే.. మాత్రం అతను ఓకే చెప్పే అవకాశం ఉంది. చూడాలి మరి రానున్న రోజులలో నిర్వాహకులు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తారనేది చూడాలి.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.