Categories: EntertainmentNews

Amitabh Bacchan : బాలీవుడ్ మేకర్స్ కి అమితాబ్ కొత్త ఛాలెంజ్.. ఆ పనికి ఏజ్ తో సమ్నంధం లేదని చూపించాడు..!

Advertisement
Advertisement

Amitabh Bacchan  : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కల్కి సినిమాతో మళ్లీ తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చారు. కల్కి సినిమాలో ప్రభాస్ తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది అమితాబ్ అనే చెప్పొచ్చు. అఫ్కోర్స్ లోకనాయకుడు కమల్ హాసన్ చేసిన సుప్రీం యాస్కిన్ పాత్ర కూడా బాగుంది. ఐతే స్క్రీన్ స్పేస్ వల్ల కమల్ ఇంపాక్ట్ కన్నా అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ చేసిన రచ్చ ఒక రేంజ్ లో ఉంది. ఒకానొక దశలో ప్రభాస్ ని డామినేట్ చేసే రేంజ్ లో అమితాబ్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.

Advertisement

కల్కి సినిమా చూసిన ఎవరైనా అమితాబ్ ని ఇంతగా వాడుకున్న డైరెక్టర్ ఈమధ్య కాలంలో ఎవరు లేరని అనిపిస్తుంది. తన ఏజ్ కి తగిన పాత్రల్లో నటిస్తూ వస్తున్న అమితాబ్ కల్కిలో అశ్వద్ధామ పాత్రలో తన మార్క్ చూపించారు. అసలు 80 ప్లస్ అమితాబ్ ప్రభాస్ తో ఫైట్ చేయడం అన్నది ఊహిస్తేనే నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తుంది. అమితాబ్ యాక్టింగ్ తో కల్కికి కొత్త వన్నె తెచ్చారు.అంతేకాదు బాలీవుడ్ మేకర్స్ అందరికీ అమితాబ్ కొత్త ఛాలెంజ్ ఇచ్చినట్టు అయ్యింది. ఆయన్ను కేవలం ఏజ్ కి తగిన పాత్రల్లో కాదు ఇలా ప్రయోగాలు కూడా చేయొచ్చు అని ప్రూవ్ చేసింది.

Advertisement

Amitabh Bacchan  అమితాబ్ కోసం కొత్త కథలు రాయాల్సిందే

Amitabh Bacchan : బాలీవుడ్ మేకర్స్ కి అమితాబ్ కొత్త ఛాలెంజ్.. ఆ పనికి ఏజ్ తో సమ్నంధం లేదని చూపించాడు..!

కల్కి అశ్వద్ధామ పాత్ర అమితాబ్ చేసిన మైల్ స్టోన్ సినిమాలతో పాటు నిలుస్తుందని చెప్పొచ్చు. కల్కి తర్వాత బాలీవుడ్ లో కూడా అమితాబ్ కు వరుస క్రేజీ ఆఫర్లు వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ కల్కి వసూళ్ల హంగామా ఒక రేంజ్ లో ఉంది. ఈ దూకుడు చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో 1000 కోట్ల సినిమా లోడ్ అవుతుందని చెప్పొచ్చు. సినిమాలో దీపిక పదుకొనె కూడా తన మార్క్ నటనతో మెప్పించింది. సినిమాలో వాళ్లను ఎందుకు తీసుకున్నారో అని చూశాక ప్రేక్షకులకు బాగా అర్ధమైంది. కల్కి విషయంలో టేకింగ్, డైరెక్షన్ కాదు కాస్టింగ్ సెలక్షన్ లో కూడా నాగ్ అశ్విన్ వారెవా అనిపించాడు.

Advertisement

Recent Posts

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

9 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

10 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

11 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

12 hours ago

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

13 hours ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

15 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్…

16 hours ago

Electric Tractor : రైతులకు శుభవార్త… ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వ‌చ్చేస్తున్నాయి..!

Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుద‌న్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్‌ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…

17 hours ago

This website uses cookies.