Anand : సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ చాలా పెద్దయ్యాడుగా.. హీరోగా ట్రై చేస్తున్నాడా..!
Anand : జగపతి బాబు Jagapathi babu, సౌందర్య, మహేశ్వరి నటించిన ‘ప్రియరాగాలు’ సినిమాలో సౌందర్య కుమారుడిగా ఆకట్టుకున్న ఆ బుడతడు గుర్తున్నాడా? అతడే ఆనంద్ హర్షవర్దన్. తన అమాయక ఎక్స్ ప్రెషన్స్ , సహజమైన నటనతో అప్పట్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ బాల నటుడు ఇప్పుడు హీరోగా మళ్లీ తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు.
Anand : సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ చాలా పెద్దయ్యాడుగా.. హీరోగా ట్రై చేస్తున్నాడా..!
ఆనంద్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పీబీ శ్రీనివాస్ మనవడు. చిన్న వయసులోనే బాలరామాయణం (జూనియర్ ఎన్టీఆర్‌తో) సినిమాలో వాల్మీకి, బాల హనుమాన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. అలాగే ‘సూర్యవంశం’ సినిమాలో వెంకటేశ్ కుమారుడిగా నటించాడు. మొత్తంగా అతను దాదాపు 25 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
చదువు కోసం కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆనంద్, ఇప్పుడు నటనపై మళ్లీ ఆసక్తితో రిటర్న్ అయ్యాడు. ప్రస్తుతం ‘నిదురించు జహాపనా’ అనే సినిమాతో హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటూ తన ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. స్మార్ట్ లుక్‌తో మాస్ అపీల్ కలిగిన హీరోగా మారాడు. సోషల్ మీడియాలో అతడి తాజా ఫొటోలు చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Bolisetty Srinivas : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి రోజురోజుకూ మరింత అపహాస్య స్థాయికి చేరుతోంది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం…
Roja : మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. నగరిలో జరిగిన "రీకాలింగ్…
Butchaiah Chaudhary : తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీలో అహర్నిశలు శ్రమిస్తున్న నేతల్లో ప్రముఖుడు గోరంట్ల బుచ్చయ్య…
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న…
Earphones : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇయర్ ఫోన్స్ వాడకానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చెప్తున్నారు. బస్సులో ప్రయాణం…
Almond Oil Benefits : స్త్రీలైనా, పురుషులైన అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందమైన ముఖము ఉంటే వారి జీవితం…
Kitchen Vastu Tips : ఒక గృహమును నిర్మించాలంటే వాస్తు తప్పనిసరి అవసరం. ఆ ఇంట్లో వాస్తు సరిగ్గా ఆ…
Rain Season : వాతావరణానికి అనుకూలంగా ఉన్న ఆహారాలను తీసుకుంటే మన శరీరం వాటిని గ్రహిస్తుంది. లేదంటే లేనిపోని అనారోగ్య…
This website uses cookies.