telugu actress Ananya Nagalla trending photos go viral
Ananya Nagalla : అనన్య నాగళ్ల పక్కా తెలంగాణ అమ్మాయి.. అందుకే మల్లేశం సినిమాలో కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫర్ ఫెక్ట్ ఫిగర్ తో అనన్య ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెంచుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో దివ్యవా నాయక్ పాత్రలో నటించి మస్తు పాపులారిటీని సొంతం చేసుకుంది. అలాగే ప్లే బ్యాక్ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అలాగే నితిన్ మాస్ట్రో సినిమాలో కూడా మెరిసింది. సినిమాలతోనే కాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా మస్తు ఫేమ్ ని సంపాదించుకుంది.
క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పుట్టిన అనన్య హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదివింది. ఇక కెరీర్ స్టార్టింగ్ లో షార్ట్ ఫిల్మ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ ఫేమ్ తోనే వరుస ఆఫర్లతో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం అనన్య బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న బూట్‌కట్ బాలరాజు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్ శాకుంతలం సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.
Ananya Nagalla cute looks viral in instagram
ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. ఇక అనన్య సోషల్ మీడియాలో వరుసగా ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుని కట్టిపడేస్తోంది. అమాయకంగా కనిపించే లుక్స్ తో మతిపోగొడతోంది. ప్రస్తుతం అనన్య పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రెడ్ టాప్ పొట్టి డ్రెస్ లో వయ్యారాలను ఒలకబోస్తూ ఆకట్టుకుంటోంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తోంది. నెటిజన్లు హాట్, లవ్ సింబల్స్ తో బ్యూటిఫుల్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
This website uses cookies.