Ananya Nagalla : పులితో ప‌రాచ‌కాలా.. అన‌న్య నాగ‌ళ్ల ఎంత పని చేసింది?

Advertisement
Advertisement

Ananya Nagalla : తెలుగ‌మ్మాయి అన‌న్య నాగ‌ళ్ల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే తెలుగమ్మాయి అనన్య నాగళ్ల నటనలో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ‘షాదీ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో స్పందన దక్కింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ కూడా అందుకుని యమ పాపులర్ అయిపోయింది. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో అలరిస్తోన్న అనన్యకు ఈ మధ్య కాలంలో వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి.

Advertisement

ఇందులో భాగంగానే ‘మల్లేశం’ అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఇందులో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి మరింత క్రేజ్ అందుకుంది. హీరోయిన్‌గా ఇప్పటికే పలు విజయాలను అందుకున్న అనన్య నాగళ్ల.. గత ఏడాది ‘ప్లేబ్యాక్’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘మాస్ట్రో’లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి.

Advertisement

ananya nagalla fun with tiger

Ananya Nagalla : ఫుల్ ఖుష్‌..

ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న ‘బూట్‌కట్ బాలరాజు’ సహా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. అనన్యా నాగళ్ల ప్రస్తుతం వెకేషన్ నిమిత్తం థాయ్‌లాండ్ వెళ్లింది. అక్కడి జూలో ఓ పెద్ద పులితో సరదాగా కాసేపు గడిపింది. మొదట్లో కాస్త భయపడింది. అక్కడి ట్రైనర్ సహాయంతో పులిని చేతితో తాకుతూ పక్కనే కూర్చొని ఫోటోలు దిగితూ.. తెగ ఎంజాయ్ చేసింది అనన్యా నాగళ్ల. పులిని తాకుతూ ఆ ఎగ్టైట్‌మెంట్‌ని అనన్యా నాగళ్ల ఫీలవుతోంది. అనన్యా నాగళ్ల  ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. సమంత లీడ్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాలో అనన్య ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

 

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

26 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.