
Ananya Nagalla mesmerize with cute expressions
Ananya Nagalla : తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల చేసింది తక్కువ సినిమాలే అయినా అందం.. నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాఫ్ట్ వేర జాబ్ చేసిన ఈ బ్యూటీ సినిమాలపై ఆసక్తితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చింతకింది మల్లేషం బయోపిక్ మల్లేశం చిత్రంలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. పక్కింటి అమ్మాయిలా కనింపించే అనన్య ఆ తర్వాత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో దివ్య నాయక్ అనే అమ్మాయి పాత్ర పోషించి మెప్పించింది. అలాగే నితిన్ మాస్ట్రో సినిమాలో కూడా మెరిసింది.
అలాగే ప్లే బ్యాక్ అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. అయితే అవకాశాలు అంతగా లేకపోవడంతో సైలెంట్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అందచందాలతో.. ఒంపుసొంపులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. వరుస ఫొటో షూట్స్ తో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ షేర్ చేస్తోంది. చీరకట్టులో నడుము, నాబీ అందాలు ఎరగా వేస్తూ బోల్డ్ గా దర్శనమిస్తోంది. దీంతో జనాల నోళ్లలో నానుతూనే ఉంది. ఫిట్ నెస్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ ముద్దుగుమ్మ యోగా చేస్తూ అందాల కనువిందు చేసింది. చీరకట్టులో.. పొట్టి డ్రెస్సుల్లో ట్రెండీ వేర్ ధరిస్తూ ఆకట్టుకుంటోంది.
Ananya Nagalla mesmerize with cute expressions
ఎద, నడుము అందాలను చూపిస్తూ కట్టిపడేస్తోంది. అమాయకపు చూపులతో కుర్రాళ్ల మతిపోగొడతోంది. అందం అభినయంతో మెస్మరైజ్ చేస్తోంది. అదిరిపోయే క్యాస్టుమ్ తో సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తూ సెగలు రేపుతోంది. ప్రస్తుతం అనన్య షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేత సోయగాలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వడం లేదు. దీంతో నెటిజన్లు అనన్య సో క్యూట్.. లవ్ యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
This website uses cookies.