Ananya Panday : వామ్మో..అనన్యా పాండేను ఇలా చూస్తే తట్టుకోలేరు..!

Ananya Panday : బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే చేసింది ఐదు సినిమాలే. కానీ, సోషల్ మీడియాలో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న ఈ భామ.. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ఇస్తుంటుంది.అనన్యా పాండే రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘లైగర్’ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

ఈ సంగతి అలా ఉంచితే.. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు ఫొటోలో అనన్యా పాండే గ్లామరస్ గర్ల్‌గా కనబడుతోంది. బ్లాక్ టాప్‌లో ఎద అందాలు చూపుతూ కైపెక్కిస్తోంది. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ananya panday shared her beautiful in instagram

Ananya Panday : ఎద అందాలు చూపుతూ..మెడపై చేయి వేసుకుని వయ్యారంగా కనబడుతున్న అనన్య..

సదరు ఫొటోకు అనన్యా పాండే ‘బిజ్లీ బిజ్లీ లోక్ మత్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ 2021’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దానిని బట్టి ఈ ఫొటో అవార్డు ఫంక్షన్‌లో దిగినదని తెలుస్తోంది. ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘హేయ్ లవ్, బ్యూటిఫుల్ , అనన్యా గ్రేట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. శకున్ బత్ర డైరెక్షన్‌లో ఓ చిత్రం పూర్తి చేసిన ఈ భామ ప్రజెంట్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తోన్న ‘లైగర్’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటోంది.

Recent Posts

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

22 minutes ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

2 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

3 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

4 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

5 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

6 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

7 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

8 hours ago