Home » Entertainment » Ananya Panday Latest Instagram Video Viral
Entertainment

Ananya Panday : పొట్టి డ్రెస్సులో సెగ‌పొట్టిస్తున్న‌ యంగ్ బ్యూటీ అన‌న్య పాండే

Authored By
mallesh
The Telugu News | Published on: June 22, 2022, 11:00 am
Advertisement

Ananya Panday : బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే క్రేజ్ అంద‌రికీ తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. వరుసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. పూరి జ‌గ‌న్నాథ్, విజయ్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో వ‌స్తున్న లైగ‌ర్ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

Advertisement

ఈ మూవీ మంచి విజ‌యం సాధిస్తే ఇక తెలుగులో మరిన్ని అవ‌కాశాలు రానున్నాయి. కాగా సోష‌ల్ మీడియాలో అన‌న్య పాండే చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. గ్లామ‌ర్ డోస్ పెంచి కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. పొట్టి పొట్టి నిక్క‌ర్లు వేసి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వ‌రుస ఫొటో షూట్స్ తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. అందాల ఆర‌బోత స్ట‌న్నింగ్ లుక్స్ తో సోష‌ల్ మీడియాలో త‌రుచు ఫొటోస్ షేర్ చేసుకుంటుంది.

ananya panday latest instagram video viral

Advertisement

పొట్టి డ్రెస్సుల్లో ట్రెండీ వేర్ లో.. శారీల్లో అందాల‌ను క‌వ‌ర్ చేస్తూ క‌నువిందు చేస్తోంది. కాగా ప్ర‌స్తుతం అన‌న్య పాండే ఫొటోల‌కు ఫోజులిస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పొట్టి డ్రెస్సులో హాట్ ఫోజులిస్తూ ఎద అందాల‌తో ఆక‌ట్టుకుంటోంది. దీంతో నెటిజ‌న్లు హాట్.. బ్యూటిఫుల్ అంటూ హాట్, లవ్ సింబ‌ల్స్ తో కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి