Ananya Panday : అమ్మో.. ఆ ప్రాంతం మొత్తం చూపుతూ.. నెట్టింట అనన్యా పాండే రచ్చ.. !

Ananya Panday : ముంబై భామ అనన్యా పాండే బాలీవుడ్‌లో చేసింది ఐదే సినిమాలు.. అయినా ఈ చిన్నదానికి స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చింది. ఈ సుందరికి సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సోషల్ మీడియా క్వీన్’గా పిలువబడే ఈ బ్యూటిఫుల్ గర్ల్.. తన లేటెస్ట్ ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది.అనన్య ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ఈవెంట్‌లో దిగిన ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అనన్య అందాల నిధి, అమ్మో ఈ భామ అందాలు చూస్తే తట్టుకోలేం’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సదరు ఫొటోల్లో అనన్యా పాండే లైట్ పింక్ కలర్ లాంగ్ ఫ్రాగ్ ధరించి ఉంది. అయితే, ఈ డ్రెస్సులో ఎద అందాలతో పాటు ఆ ప్రాంతం పూర్తిగా కనబడేలా డ్రెస్ డిజైన్ చేయబడింది.ఇకపోతే ఈ డ్రెస్సులో అనన్యా పాండే అలా కొంటెగా చూస్తూ, తలపై చేయి వేసుకుని

ananya panday shared her latest photo in social media which got viral

Ananya Panday : ఎద అందాలు కనబడేలా డ్రెస్ వేసుకుని

, అలా ఓ సైడ్‌కు చూస్తూ రకరకాల స్టిల్స్ ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అనన్యా పాండే..బీ టౌన్‌కు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ ఫిల్మ్‌తో ఎంట్రీ ఇచ్చింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ భామ చాలా పాపులర్ హీరోయిన్‌గా ఉంది. ప్రజెంట్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ చిత్రంలో బాక్సర్‌గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. విజయ్‌కు జోడీగా అనన్య కూడా బాక్సర్ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Recent Posts

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

13 minutes ago

Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం… లేదంటే సమస్యలు తప్పవు… కళ్ళు పోతాయి సుమా…?

Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…

34 minutes ago

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…

1 hour ago

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

2 hours ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

3 hours ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

4 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

5 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

6 hours ago