Home » Entertainment » Ananya Pandey Latest Photo Goes Viral
Entertainment

Ananya Pandey : అంతగా ఒంగుని చూపించాలా అనన్య పాండే.. జారిపడిపోతాయి ఏమో జాగ్రత్త బాబోయ్..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 21, 2023, 1:02 pm
Advertisement

Ananya Pandey : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కానీ.. తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమాలో నటించి.. టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ అనిపించుకుంది అనన్యా పాండే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది అనన్య పాండే. ఆ సినిమాతోనే తను తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది కానీ.. తను తెలుగు అంతగా లైఫ్ ఇవ్వలేకపోయింది. లైగర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై అట్టర్ ప్లాఫ్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

ఆ ఎఫెక్ట్ తనకు బాలీవుడ్ లోనూ చూపించింది.ప్రస్తుతం తనకు బాలీవుడ్ లోనూ సరైన ఆఫర్స్ రావడం లేదు. దీంతో తనను సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. కావాల్సిన అందాలన్నీ చూపించేస్తోంది. తన ఫిజిక్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. నిజానికి.. తన అందాలను చూపించడంలో తను ఎప్పుడూ ముందుంటుంది. ఏమాత్రం ఆలోచించదు. బికినీ షోలు, పొట్టి డ్రెస్సులు, గ్లామర్ షోలు, ఎద అందాలు చూపించడంలో తను దిట్ట.

Ananya Pandey latest photo goes viral

Advertisement

Ananya Pandey : శృతి మించి గ్లామర్ షో చేస్తోందా?

అయితే.. అనన్యా పాండే శృతి మించి గ్లామర్ షో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తన ఫోటోలు చూస్తే. ఎందుకంటే.. ఒక్కోసారి తనను వేసుకునే బట్టలు అలా ఉంటాయి. ఈ మధ్య క్లీవేజ్ షో చేస్తూ అనన్య పాండే అందాలు ఆరబోసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎద అందాలు ఎక్కడ జారిపోతాయో అన్నట్టుగా తన అందాలను చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కేలా చేసింది అనన్య. ఆ ఫోటోలను చూసి కుర్రాళ్లు ఊరుకుంటారా? రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి