Anasuya Bharadwaj : ఇంట్లోనూ అనసూయ రచ్చ.. బుల్లి నిక్కర్‌లో హల్చల్

Anasuya Bharadwaj : బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ.. Anasuya Bharadwaj సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అనసూయ వస్త్రాధారణ మీద వచ్చినన్ని ట్రోలింగ్ మరెవ్వరి మీదా వచ్చి ఉండవు. ఆమె ధరించే బుల్లి నిక్కర్లు, చేసే అందాల ప్రదర్శన మీద ఎప్పుడూ నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఇక ఆమె చేసే అందాల విందుకు పడిపోనీ వారెవ్వరూ ఉండరు. ఆ మధ్య ఓ సారి లైవ్‌లోకి వచ్చినప్పుడు ఆమె నల్ల చీర ధరించడం,లైవ్‌లో ఆమె నాభి అందాలు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.

Anasuya Bharadwaj Wear Shorts In Home

అలా అనసూయ ప్రతీ విషయంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. తెరపై ఆమె ఎలా కనిపిస్తుందో ఇంట్లోనూ అలానే పొట్టి బట్టలనే ధరిస్తుంటారు. ఆ మధ్య ఓ సారి కిచెన్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావడం, తన పిల్లలు, భర్తతో ఉన్నప్పుడు ఓ ఫోటో బయటకు రావడంతో ఎంతటి ట్రోలింగ్‌కు గురైందో అందరికీ తెలిసిందే. తన కొడుకు కూడా అదే ప్రశ్న అడుగుతాడని, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటావని అడిగాడంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇంట్లోనూ అనసూయ Anasuya Bharadwaj రచ్చ.. బుల్లి నిక్కర్‌లో హల్చల్

తన కంఫర్ట్‌ తాను చూసుకుంటాను అని, అలా ఇంకొకరి అభిప్రాయాల మీద మనం కామెంట్ చేయకూడదని తన కొడుక్కు చెప్పానని అనసూయ తెలిపింది. అలా అనసూయ వస్త్రాధారణ ఎప్పుడూ కూడా వివాదాం అవుతూనే ఉంటుంది. తాజాగా ఆమె ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారు. అనసూయ ఇంట్లో పావురాలు, చిలకలు, కుక్క పిల్లలు అన్నీ ఉంటాయని తెలిసింది. వాటితో ఆడుకుంటున్న వీడియోను షేర్ చేసింది. ఇందులో తన కొడుకులు కూడా కనిపిస్తున్నారు. ఇక ఇందులో అనసూయ మాత్రం ఓ బుల్లి నిక్కర్‌ను ధరించినట్టు కనిపిస్తోంది. దీంతో అనసూయ తొడ అందాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

 

Recent Posts

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

5 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

7 hours ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

8 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

9 hours ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

10 hours ago

Prices : ఆ వ‌స్తువుల ధ‌ర‌లు ఇక మ‌రింత చౌక‌.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?

Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్‌కి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అదేనా?

Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…

12 hours ago

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

13 hours ago