
anasuya bharadwaj whatsapp dp
Anasuya : సెలెబ్రిటీల సీక్రెట్స్ తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది.. వారు ఏ ఫోన్ వాడుతుంటారు.. అందులో ఉన్న ఫోటోలు ఏంటి.. వాట్సప్ డీపీ ఏంటి.. ఇలా రకరకాల ఆసక్తులుంటాయి. ఈ మధ్య సెలెబ్రిటీల వాట్సప్ డీపీలపై అందరూ దృష్టి సారించారు. సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ అవ్వడంతో తమ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. నేరుగా వారితోనే చిట్ చాట్ చేస్తున్నారు. అభిమానులు సంధించే ప్రశ్నలకు సెలెబ్రిటీలు సమాధానాలు ఇస్తున్నారు.
తాజాగా జబర్దస్త్ యాంకర్ అనసూయ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో నెటిజన్లు వింత వింత ప్రశ్నలన్నీ అడిగారు. అయితే ఎవ్వరూ కూడా హద్దులు దాటి ప్రశ్నలు అడగలేదు. అనసూయ కూడా అన్నింటికి ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. అయితే ఇందులో ఓ నెటిజన్ మాత్రం వాట్సప్ డీపీ గురించి ప్రశ్నించాడు. దీంతో ఆమె తన వాట్సప్ డీపీ గురించి చెప్పింది. మామూలుగా అయితే అందరూ కూడా ఫోటోలను డీపీలుగా పెట్టుకుంటారు.
anasuya bharadwaj whatsapp dp
కానీ అనసూయ మాత్రం కొటేషన్స్‌ను పెట్టుకుంది. అందులోనూ ఓ జీవిత సూత్రం దాగి ఉంది. a lack of boundaries invites a lack of respect (మనకంటూ కొన్ని హద్దులు లేకపోతే.. మనకు గౌరవం లభించదు) అనే అర్థం వచ్చేట్టుగా పెట్టుకుంది. అంటే అనసూయ ఆ ఫిలాసఫీని బాగానే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే అనసూయ ఎక్కువగా బయట కనిపించదు.. పార్టీలకు ఎక్కువగా వెళ్లదు. తన హద్దుల్లో తాను ఉంటాను అని రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ చెప్పుకొచ్చింది.
anasuya bharadwaj whatsapp dp
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.