Home » Entertainment » Anasuya Comments About Her Husband
Entertainment

Anasuya : ఆడపిల్లను కనుదామంటే మా ఆయన ఒప్పుకోవడం లేదు.. అనసూయ భరద్వాజ్.. వీడియో!!

Authored By
Anusha V
The Telugu News | Published on: December 16, 2023, 6:00 pm
Advertisement

Anasuya : మాజీ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటిగా ఇండస్ట్రీలో దూసుకెళుతున్నారు. బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారారు. ఇక అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. అయితే తాజాగా అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా ఇంటర్వ్యూలో అనసూయ తనకు ఆడపిల్లను కనాలని ఉందని, దానికి తన భర్త సుశాంక్ భరద్వాజ్ యాక్సెప్ట్ చేయడం లేదని, అందుకు ఆయన ఒప్పుకోవడం లేదని అనసూయ చెప్పుకొచ్చారు. వాళ్ళ అత్తగారింట్లో బీహార్ లో చాలా కట్టుబాట్లు ఉంటాయని, అక్కడికి వెళ్ళినప్పుడల్లా చీర కట్టుకొని వెళతానని, ఇక్కడ చాలా ఫ్రీగా కూల్ గా ఉంటానని, అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సాంప్రదాయంగా, పద్ధతిగా ఉంటానని, వాళ్ల ట్రెడిషన్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటానని, వాళ్లను కూడా ఆడపిల్ల విషయం గురించి అడిగితే రిజెక్ట్ చేశారని, మగవాళ్లకు ఎక్కువగా డామినేషన్ ఉంటుంది అంటూ ఆడపిల్ల ఉండే ఇంట్లో ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటుందని అనసూయ ఫీలయ్యారు.

ఆడపిల్ల కావాలని అనుకుంటే తన భర్త సుశాంక్ భరద్వాజ్ అందుకు ఒప్పుకోవడం లేదని అనసూయ తెలిపారు. ఆడపిల్లని కనాలని నాకు చాలా ఇష్టంగా ఉందని, భర్త, భర్త తరుపున వాళ్లు కూడా ఎవరు ఒప్పుకోవడం లేదని, ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో భాగంగా అనసూయ వెల్లడించారు. దీంతో అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి. వీటన్నింటినీ కూడా ఓవర్ కం చేసుకొని , నాకు ఉండే కొన్ని కండిషన్స్, ట్రెడిషన్స్ చెబుతూ కొందరు నెటిజెన్లు అనసూయ కి పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్త్రీ హక్కుల మీద ఎక్కువగా స్పందించే సింగర్ చిన్మయి ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి