
anasuya comments on her dakshayani role in pushpa movie
Anasuya : పుష్ప సినిమాలో అన్ని పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కో పాత్రలో ఒక్కో వైవిధ్యం ఉంటుంది. అలాగే.. అనసూయ పాత్ర కూడా. తను దాక్షాయణిగా నటించింది. మంగళం శీను భార్యగా నటించింది అనసూయ. మంగళం శీను పాత్రను సునీల్ పోషించిన విషయం తెలిసిందే.అయితే.. ఆ సినిమాలోని అందరి పాత్రల విషయంలో ఎటువంటి అభ్యంతరాలు రాలేదు కానీ.. ఒక్క అనసూయ పాత్ర విషయంలోనే చాలా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అసలు.. ఆ పాత్రను ఎందుకు పెట్టారు.. అంత తక్కువగా ఉంది నిడివి.. అంటూ అనసూయ వచ్చే కామెంట్స్ పై అనసూయ లైవ్ లోకి వచ్చి వివరణ ఇచ్చింది.నాకు ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం. మీకు ఇంకో విషయం చెప్పాలి. సుకుమార్ గారు నాకు గురువు లాంటి వారు. ఆయన నాకు ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. ఏమాత్రం కూడా ఆలోచించను. పుష్ప సినిమాలో నా లుక్ ను చూసి నేను మాత్రం ఏమీ అనుకోలేదు. నా లుక్ ను చూసి నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. కాకపోతే.. సినిమాలో ఎందుకో నా హెయిర్ స్టయిల్ సెట్ కాలేదేమో అనిపించింది.
anasuya comments on her dakshayani role in pushpa movie
అయినా.. ప్రయోగాలు చేస్తున్నప్పుడు కొన్ని సక్సెస్ అవుతుంటాయి. కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. మనం చేసే ప్రతి క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలని ఏం లేదు. ఫస్ట్ పార్ట్ లో మీకు చాలా ప్రశ్నలు మిగిలి ఉండవచ్చు. సెకండ్ పార్ట్ చూస్తే మీకు అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది. అందుకే.. మొదటి పార్ట్ చూసే నా క్యారెక్టర్ గురించి కామెంట్లు చేయకండి.. అని అభిమానులకు తను సూచించింది.
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
This website uses cookies.