Home » Entertainment » Anasuya Comments On Megastar Chiranjeevi
Entertainment

Anasuya : మెగాస్టార్ పై అలిగి బుంగమూతిపెట్టిన అనసూయ… దానికి కారణం ఇదేనంట…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 5, 2022, 7:00 pm
Advertisement

Anasuya : ఇండస్ట్రీలో మెగా పవర్ ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈయన ఈ సంవత్సరం ఇంకొక మూవీతో ప్రేక్షుల్ని అలరించేందుకు రెడీ అయిపోయారు. మెగాస్టార్ హీరోగా నటించిన గాడ్ ఫాదర్ అక్టోబర్ ఐదున దసరా గిఫ్ట్ గా బాక్సాఫీసుల దగ్గరికి రానుంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి ప్రచారంలో జాయిన్ అవుతూ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ మూవీ మలయాళ “లూసిఫర్” కి రీమిక్ చేసినప్పటికీ అభిమానుల్ని చాలా అలరిస్తోందని ధీమాతో ఉన్నారు. ఇక మిగతా వర్గం అంత కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ మూవీలో చేసిన అనసూయ గురించి సంచలన వ్యాఖ్యలు బయటపడ్డాయి.

Advertisement

ఇక దీని గురించి మాట్లాడుకుంటే మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో ఇటీవీలలో ఏర్పాటు చేశారు. ఆనాడు సడన్గా వర్షం రావడంతో మెగాస్టార్ నార్మల్ గా మాట్లాడి ముగిసిన చేశారు. ఆ వర్షంలో కూడా మెగాస్టార్ మాటలు కోసం అభిమానులు వర్షంలో తడుస్తూనే ఉన్నారు. ఆ వర్షం మూలంగా కంగారుగా ప్రోగ్రామ్ నీ కంప్లీట్ చేయడం కోసం చిరు వేదికపై చాలామంది ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు పేర్లు మాత్రమే చెప్పారు ఇంకా చాలామంది పేర్లు చెప్పడం మరిచిపోయారు. అటువంటి వారిలో కూడా అనసూయ ఉన్నారు. అనసూయ కూడా మూవీలో ఓ రోల్ చేస్తోంది.

Anasuya Comments on megastar chiranjeevi

Advertisement

ఆ ప్రోగ్రాం కంప్లీట్ అయిన తర్వాత ఇటీవల లో మెగాస్టార్ ని అనసూయ మీట్ అవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో.. సార్ అనంతపురం ప్రోగ్రాంలో నా గురించి మాట్లాడడం మరిచారు అని మెగాస్టార్ నీ అనసూయ అడిగింది. బుంగమూతి కూడా పెట్టుకుంది. ఆ విషయాన్ని మంగళవారం జరిగిన ఫ్రెష్ మీట్లో మెగాస్టార్ చెప్పాడు. ఆ తదుపరి మిగతా వాళ్ళందరికీ ఫోన్ చేసి క్షమించండి అని అడిగాను అదే ప్రోగ్రాం పై గాడ్ ఫాదర్ కోసం పనిచేసిన అందరికీ సాంకేతిక నిపుణులు గురించి తెలియజేశారు. ఈ మూవీలో మెగాస్టార్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అలాగే అగ్ర హీరోయిన్ నయనతార, సత్యదేవ్, సముద్రకని మిగతా తదిపర్లు మెయిన్ రోల్స్ లలో చేస్తున్నారు దీనికి సంగీతం తమన్ అందిస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి