
anasuya acts in kanyasulkam
Anasuya : ఒకప్పుడు యాంకర్స్ చాలా పద్దతిగా మడి కట్టుకున్నట్టు ఉండేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరికి వారు అందాల ఆరబోతతో రచ్చ చేస్తూ అభిమానులకి హీటెక్కిస్తున్నారు. బుల్లితెరకి గ్లామర్ అద్దిన అనసూయ మొదట వెండితెరపై సైడ్ యాక్టర్ గా చేసింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేక పోయింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కోసం ఆలోచించే కొన్ని ప్రైవేట్ జాబ్స్ కూడా చేసింది. ఆమె జాబ్ చేస్తున్న సమయంలోనే చాలా రకాల సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ మొదట అనసూయ భరద్వాజ్ అటువైపు పెద్దగా ఆసక్తి చూపలేదు.ఇప్పుడు అనసూయ యాంకర్‌గానే కాకుండా నటిగాను అదరగొడుతుంది. రీసెంట్‌గా పుష్ప చిత్రంలో సునీల్ భార్యగా దాక్షాయణి పాత్రలో అదరగొట్టింది.
పుష్ప పార్ట్ వన్‌లో కంటే రెండో భాగంలోనే ఈ ఇద్దరి పాత్ర ఎక్కువగా ఉండోబోతోన్నట్టు కనిపిస్తోంది. మంగళం శీను, దాక్షాయణి పాత్రలు సెకండ్ పార్ట్‌లో ఇంపార్టెన్స్ ఉండబోతోందని అర్థమవుతోంది. రంగస్థలం చిత్రంతో అనసూయకు నటిగా మంచి గుర్తింపు రాగా, ప్రస్తుతం ఈ అమ్మడు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది. సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ అందచందాలతో అలరిస్తూ ఉంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ కలర్‌లో మునిగి తేలినట్టు కనిపిస్తుంది. అనసూయ క్యూట్ లుక్స్‌పై నెటిజన్స్ స్టన్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. రోజురోజుకి అనసూయ అందం రెట్టింపు అవుతుందని అంటున్నారు.
anasuya cute looks viral in social media
ప్రస్తుతం అనసూయ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా, అనసూయ రిపబ్లిక్ డే రోజు ఓ వీడియోషేర్ చేయగా, దానిపై నెటిజన్స్ స్టన్నింగ్ కామెంట్స్ పెట్టారు.జాతీయ గీతం, జాతీయ గేయం ఏదైనా సరే మనం గౌరవిస్తూ ఆ రెండు పాడే సమయాల్లో లేచి నిల్చుంటాం. అనసూయ అలా చేయకుండా కూర్చొని పాడేసరికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అలాగే అనసూయ వేసుకున్న టీషర్ట్ మీద గాంధీ బొమ్మ ఉండటంతో గాంధీ బొమ్మ ఎందుకు వేసుకున్నావ్.. ఈరోజు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగానికి గాంధీకి సంబంధం ఏంటని కామెంట్ పెట్టారు. అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు అంటూ తనదైనశైలిలో బదులిచ్చింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.